కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
| status = Open all year
}}
[[హైదరాబాద్]] సిటీ [[మాదాపూర్]]లో ఉన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ ను కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషనుకు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉంది.విద్యార్థులకి, పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని, వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు, పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.
 
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో [[గాడ్జెట్]] లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు.
1,64,031

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880180" నుండి వెలికితీశారు