కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 25:
}}
 
'''కోరుకంటి చందర్ పటేల్''' ([[సెప్టెంబర్ 23]], [[1972]] ) [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమకారుడు]] మరియు, [[రాజకీయ నాయకుడు]]. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి [[సోమారపు సత్యనారాయణ]] పై 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతొ 48 కి. మీ . పాదయాత్ర చేశాడు. ఇతను ఉద్యమంలో భాగంగా 45 రోజులు జైలు జీవితం గడిపాడు.
 
==బాల్యం, విద్యాబ్యాసం ==
పంక్తి 43:
* [[2012]] - ''తెలంగాణ సాధన పాదయాత్ర'' పేరుతో కుక్కలగూడురు నుంచి కాలని వరకు 48కి.మీ. వందమందితో పాదయాత్ర నిర్వహించారు.
* [[2017]] - ప్రపంచ జానపద రోజుని పురస్కరించుకొని తెలంగాణ జానపద కళా ఉత్సవం పేరిట వంద మంది కళాకారులతో వంద నిమిషాలు నిరాటకంగా నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ రికార్డుని నెలకొల్పారు.
* 2017 - ''అభినందన సత్కార సభ'' పేరిట వంద మంది ఉద్యమకారులను మరియు, ఆత్మీయ సత్కారం పేరిట 2009 మంది ఉద్యమకారులను సత్కరించారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు