బరువు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: అందురు → అంటారు, ె → ే , లబ్ద → లబ్ధ, , → ,
గురుత్వ త్వరణం శూన్యమౌతుందనే తప్పు భావనను తీసేసాను
పంక్తి 1:
[[దస్త్రం:Weeghaak.JPG|thumb|200px|A [[spring scale]] measures the weight of an object]]
 
'''బరువు''' లేదా '''భారము''' ([[ఆంగ్లం]] Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమునుబలాన్ని "భారము" లేదా "బరువు" అంటారు. వస్తువు బరువు దాని [[ద్రవ్యరాశి]], [[గురుత్వత్వరణం|గురుత్వ త్వరణంత్వరణా]] <nowiki/>ల లబ్ధానికి సమానముసమానం. 'm' ద్రవ్యరాశి గానుగల వస్తువుపై, 'g' గురుత్వ త్వరణం గల వస్తువుకు కలిగేకలగజేసే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక [[కిలోగ్రాము]] ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అనగాఅంటే వస్తువుపై గల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు [[బలం]] ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది. కావునకాబట్టి, భారం [[సదిశ రాశి]]
 
== సూత్రము, ప్రమాణాలు==
పంక్తి 14:
* స్ప్రింగు త్రాసు}}
 
==భూమిపై వివిధ ప్రాంతములలో ఒక కిలో గ్రాము ద్రవ్యరాశి గల వస్తువుప్రాంతాల్లోవస్తువు భారం==
{| class="wikitable" align="center"
|+వివిధ ప్రాంతములలోప్రాంతాల్లో ఒక కిలో గ్రాము ద్రవ్యరాశి గల వస్తువు భారం
|-style="background:green; color:white" align="center"
|
పంక్తి 37:
|-
|}
<br />
==ఎత్తుకు పోయినపుడు,లోతుకు వెళ్ళినపుడు వస్తువు భారం==
భూమిపైనుందడి ఎత్తుకు పోయినపుడు గురుత్వ త్వరణం తగ్గును. కనుక పైకి పోవుకొలది వస్తువు భారం తగ్గును. భూమి వ్యాసార్థం (సుమారు 6400 కి.మీ) లో సగం దూరం (సుమారు 3200 కి.మీ.) పైకి పోయినపుడు గురుత్వ త్వరణం శూన్యమై వస్తువు భారం శూన్యమవుతుంది. లోతునకు పోవునపుడు గురుత్వ త్వరణం తగ్గును కావున వస్తువు భారం క్రమంగా తగ్గుతుంది. భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం శూన్యం కావున అచట వస్తువు భారం శూన్యమవుతుంది.
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
"https://te.wikipedia.org/wiki/బరువు" నుండి వెలికితీశారు