గరిమ సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''ద్రవ్యరాశి సంఖ్య''' (గరిమ సంఖ్య) ను పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనికూడా అంటారు. దీనిని ('''A''') తో సూచిస్తారు. ఇది పరమాణు కేంద్రకంలో గల [[ప్రోటాన్లు]] మరియు, [[న్యూట్రాన్లు]] మొత్తం సంఖ్యను తెలియజేస్తుంది.
 
:ఉదాహరణకు <math>{{_6} C {^{12}}}</math> లో కార్బన్ పరమాణు సంఖ్య 6. అనగా కార్బన్ పరమాణువులో ఎలక్ట్రాన్లు 6, ప్రోటాన్లు 6 మరియు, న్యూట్రాన్లు 6 ఉంటాయి. అందువలన కార్బన్ పరమాణువు యొక్క కేంద్రకంలో మొత్తం 12 కణాలు ఉంటాయి. కనుక కార్బన్ పరమాణువు ద్రవ్య రాశి సంఖ్య 12 అవుతుంది.
==వివరణ==
ఒక [[అణువు]] (atom) యొక్క భౌతిక లక్షణాలని చెప్పేటప్పుడు గరిమ సంఖ్య (mass number), అణు భారం (atomic weight) అని రెండు మాటలు వాడతారు.
"https://te.wikipedia.org/wiki/గరిమ_సంఖ్య" నుండి వెలికితీశారు