గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహాత్మాగాంధీ స్మారక చిహ్నాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[అక్టోబరు 2]]న [[భారత దేశం]]లో '''''[[గాంధీ జయంతి]]''''' సందర్భంగా [[జాతీయ శెలవు]]ను జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత [[మహాత్మా గాంధీ]] [[పుట్టిన రోజు|జన్మదినం]]. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)
 
[[15 జూన్]] [[2007]] న [[ఐక్య రాజ్య సమితి]]కి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం"గా ప్రకటించింది.<ref>{{cite news | first=Nilova| last=Chaudhury| url=http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| title=October 2 is global non-violence day| work=hindustantimes.com|publisher=Hindustan Times| date=15 June 2007| accessdate=2007-06-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/గాంధీ_జయంతి" నుండి వెలికితీశారు