గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

Gayatri_Vidya_Parishad_College_of_Engineering_logo.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:EugeneZelenko. కారణం: (Copyright violation; see c:Commons:Licensing: Non-tri...
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 36:
}}
 
ఈ కళాశాల, 1996 సంవత్సరంలో, [[విశాఖపట్నం]]<nowiki/>లో స్థాపించబడింది. దీని స్థాపనలోనూ, నిర్వహణలోనూ విశాఖపట్నంలో ఎందరో విద్యావేత్తలు, దాతలు, వృత్తివిద్యా నిపుణులు పాలుపంచుకొంటున్నారు. "సంపూర్ణ విధానం ద్వారా, టెక్నలాజికల్ విద్య మరియు, పరిశోధనల్లో, శ్రేష్ఠ విద్యాకేంద్రం ఎదగడం మరియు, కొనసాగడం" అనే ఆశయం కలిగి ఉంది.
==విభాగాలు మరియు, కోర్సులు==
కళాశాలలోని వివిధ కోర్సులు
*కెమికల్ ఇంజనీరింగు
*[[సివిల్ ఇంజనీరింగ్|సివిలు ఇంజనీరింగు]]
*[[కంప్యూటర్ ఇంజనీరింగ్|కంప్యూటరు విజ్ఞానం మరియు, ఇంజనీరింగు]]
*[[ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్|ఎలక్ట్రికల్ మరియు, ఎలక్ట్రానిక్సు ఇంజనీరింగు]]
*ఎలక్ట్రానిక్సు మరియు, సమాచార ఇంజనీరింగు
*సమాచార సాంకేతికత
*యాంత్రిక ఇంజనీరింగు
పంక్తి 77:
*షటిల్ బాడ్మింటన్
*200 మీ పరుగుల ట్రాక్
వీటి సమయం ప్రతీరోజు, ఉదయం 6 -8 గంటల వరకూ మరియు, సాయంత్రం 3-30-7 గంటల వరకు.
===రవాణా===
విశాఖపట్నం నగరశివారులలో గల [[మధురవాడ]]<nowiki/>లో ఇది నెలకొని ఉంది. నగరం నడిబొడ్డు నుండి మధురవాడ 30 నిమిషాల ప్రయాణం. కాంప్లెక్సు నుండి, తగరపువలస పోయే 222 నంబరు బస్సులు, భీమిలి పోయే 999 బస్సులు మధురవాడ వద్ద ఆగుతాయి. పాతపోస్టాఫీసు నుండి, 25 P బస్సులు పి.ఎం పాలెం (పోతిన మల్లయ్య పాలెం) వరకూ వచ్చే బస్సు ప్రతీ 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. మధురవాడ, పీ.ఎం పాలెం లనుండి కళాశాల షేర్ ఆటో ఉంటాయి. కళాశాల పక్కనే ఉన్న బక్కన్నపాలెం గ్రామానికి కూడా 25 K బస్సు వస్తుంది. ఇది ఒకే ఒక్క బస్సు కావడంవలన ఎక్కువ సౌకర్యం ఉండదు.
పంక్తి 87:
*గ్రంథాలయం మూసివేత సమయం (సాయంత్రం 7 గం) నికి ఒక బస్సు ఉంటుంది.
* శని, ఆదివారాలలో గ్రంథాలయానికి వచ్చే విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయబడింది.
===కేంటీన్ మరియు, ఇతరములు===
కళాశాల ప్రాంగణంలో కేంటీన్, పోస్టాఫీసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఎక్స్ టెన్షన్ కౌంటరులు కూడా ఉన్నాయి.
==సలహా పనులు==
2001లో కళాశాల-పరిశ్రమ అనుబంధాన్ని అభివృద్ధిచేసే ఉద్దేశంతో పారిశ్రామిక సలహాపనుల, పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పరచబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గాయత్రీ విద్యా పరిషత్, జర్మనీ దేశ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పరచిన ఇండో-జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
==విద్యార్థులు మరియు, ప్రగతి==
ఇక్కడ, విద్యార్థులకి, చదువు సాగుతూ ఉండగానే ప్రాంగణనియామకాలు వస్తూ ఉంటాయి.
==మూలాలు==