గుడిపూడి శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''గుడిపూడి శ్రీహరి''' సినిమా జర్నలిస్టు మరియు, విశ్లేషకులు.
==జీవిత విశేషాలు==
ఆయన ఎం.ఎ(గణితశాస్త్రం) ను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆ కాలంలో ఆయన పి.యు.సి విద్యార్థులకు [[గణితము|గణితశాస్త్రం]], [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రాలను]] బోధించేవారు. ఆ తరువాత ఆయన [[పాత్రికేయవిద్య|జర్నలిజం]] వైపు దృష్టి సారించారు.
ఆయన 1969 నుండి [[ది హిందూ|ద హిందూ]] పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుదరయ్య విజ్ఞాన కళా మండపం నకు భద్రపరచుటకొరకు అందజేసారు. కానీ [[వరద]]<nowiki/>ల కారణంగా అవి పోయినవి. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం మరియు, రివ్యూ వ్రాయడం ఆయన చేసిన [[కృషి]]<nowiki/>కి నిదర్శనం.
==సినిమాలలో అభిరుచి==
1940 లలో ఆయన బాలునిగా ఉన్నప్పుడు అనేక డ్రామాలలో పాల్గొనేవారు. [[భారత దేశము|భారతదేశం]] లో సినిమా ఆ సమయంలో పరిణమించింది. ధియేటర్ వాతావరణం అందంగా రంజకమైన ఉండేది. ఆయన సినిమా హాల్ లో ఒక చిత్రం చూడటానికి మైళ్ళ మరియు, మైళ్ళు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆయన సినిమాలకు ఆకర్షితులయ్యేవారు. ఆ కాలంలో ఆయన [[నాగయ్య]] సినిమాలైన "త్యాగయ్య" మరియు, "భక్త పోతన" సినిమాలను చూసారు. ఆ కాలంలో [[సి.హెచ్.నారాయణరావు]] ఒక పెద్ద హీరో. ఆయన ప్రస్థానం ఉన్న కాలంలొ [[ఎన్.టి.రామారావు]] మరియు, [[అక్కినేని నాగేశ్వరరావు]] గార్లు హీరోలుగా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు.
ఆయనకు ఇష్టమైన సినిమా [[మాయా బజార్]].
 
"https://te.wikipedia.org/wiki/గుడిపూడి_శ్రీహరి" నుండి వెలికితీశారు