గురు గోవింద సింగ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
| death_place = [[నాందేడ్]], [[మహారాష్ట్ర]], భారత్
| title = సిక్కుల "గురు సాహిబ్"
| known_for = 10th [[:en:Sikh Gurus|సిఖ్ గురు]], [[:en:Sikh Khalsa Army|సిక్కు ఖల్సా సైన్యం]] స్థాపితుడు మరియు, మొదటి [[:en:Commander-in-Chief|సర్వసైన్యాధ్యక్షుడు]]
| predecessor = [[:en:Guru Tegh Bahadur|గురు తేజ్ బహాదుర్]]
| successor = [[:en:Guru Granth Sahib|గురు గ్రంథ్ సాహిబ్]]
పంక్తి 26:
| parents = [[:en:Guru Teg Bahadur|గురు తేజ్ బహాదుర్]], [[:en:Mata Gujri|మాతా గుజ్రి]]
}}
'''గురు గోవింద్ సింగ్''' లేదా '''గురు గోబింద్ సింగ్''' (ఆంగ్లం : '''Guru Gobind Singh''') ([[పంజాబీ భాష|పంజాబీ]] ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం [[డిసెంబరు 22]], [[1666]] - మరణం [[అక్టోబరు 7]], [[1708]]) [[సిక్కు మతము|సిక్కుమత]] పదవ [[గురువు]]. [[:en:Nanakshahi calendar|నానక్‌షాహి కేలండర్]] ప్రకారం [[గురు గోవింద్ సింగ్]] జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ [[పాట్నా]] 1666 లో జన్మించాడు. ఇతను [[1675]] [[నవంబరు 11]] న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి [[:en:Guru Tegh Bahadur|గురు తేజ్ బహాదుర్]] వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, [[కవి]] మరియు, జ్ఞాని. ఇతను [[:en:Khalsa|ఖల్సా]]ను స్థాపించాడు.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గురు_గోవింద_సింగ్" నుండి వెలికితీశారు