గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి →‎దేవాలయం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 34:
=== దేవాలయం ===
{{main|దేవాలయం}}
అందరు విద్యార్థులు మరియు, గురువులు ఉదయం, మరియు సాయం సమయాల్లో [[దేవాలయం|దేవాలయాల్లో]] జరిగే వివిధ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలి. ఈ విధంగా హాజరు కావడం వలన దయ, క్రమశిక్షణ, పరిశుభ్రత, సత్యశీలత మొదలగు లక్షణాలు అలవడతాయి. సామాజిక బాధ్యత అలవడుతుంది. ఈ విధానంలో లౌకిక జీవన విధానానికీ, ఆధ్యాత్మిక జీవన విధానాల్నీ వేరు చేసి చూడలేదు. జీవితాన్నే పాఠంగా, నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవరుచుకోవడమే దీనియొక్క ముఖ్యోద్దేశం.
 
== మూలాలు ==