గోండి (భాష): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు, [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు. [[ప్రధాన్‌లు|ప్రధాన్‌]] వంటి ఇతర గిరిజన జాతులకు కూడా ఇదే మాతృభాష.
[[File:All smiles 6 x 4.JPG|thumb|right|గోండు విద్యార్థులు]]
 
"https://te.wikipedia.org/wiki/గోండి_(భాష)" నుండి వెలికితీశారు