గోగినేని భారతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

-వర్గం:మహిళా రాజకీయనాయకులు; ± 2 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
}}
 
'''గోగినేని భారతీదేవి''' (1908 - 1972) స్వతంత్ర సమర యోధురాలు మరియు, సంఘ సేవిక.
 
ఈమె [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]] తాలూకా, [[మాచవరం]] గ్రామములో వెలగా సుబ్బయ్యకు 15.8.1908 న జన్మించింది. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి. రంగా]] ఈమెను 1924లో వివాహం చేసుకున్నారు. [[గుంటూరు]] శారదా నికేతన్ లోను, చెన్నైలోని విద్యోదయా పాఠశాల లోను విద్యాభ్యాసము చేసి, రంగాతో బాటు [[ఇంగ్లాండు]] వెళ్ళి ఆక్స్ ఫర్డ్ లో రస్కిన్ కళాశాలలో చదివింది.
"https://te.wikipedia.org/wiki/గోగినేని_భారతీదేవి" నుండి వెలికితీశారు