గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గోత్రము తొలగించబడింది; వర్గం:గోత్రములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 15:
మార్కండేయ, భావనార్షి
బృగు, చ్యావన, అనుపవన, ఔర్వ, జమదగ్ని.
మొదటి ముగ్గురి ఋషులకు చెందిన వంశస్తుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధం. అర్షిసేన మరియు, రూపి గోత్రీకుల మధ్య; బృగు వీతిహవ్య, రెవస, వైవస గోత్రీకుల మధ్య, అలాగే బృగు గోత్రీకుల మధ్య నాలు తరాల వరకూ వివాహాలు నిషిద్దం.
 
==అంగీరస మహర్షి==
 
[[మరీచి మహర్షి]] కుమార్తె అయిన సురూపను [[అంగీరస మహర్షి|అంగీరసుడు]] వివాహమాడిన తరువాత, వారి నుండి 10 కుమారులు - అత్మ, ఆయు, దమన, దక్ష, సద, ప్రాణ, హవిష్మాన, గవిష్త, రితు మరియు, సత్య జన్మించారు. వీటి గోత్ర ప్రవరకలు ఏమనగా: అంగీర, బృహస్పతి, భరధ్వాజ, గౌతమ/మౌడ్గల్య, మరియు సంవర్త/షైశిర. ఇతర గోత్ర ప్రవరకలు ఏమనగా - ఉతథ, థౌలేయ, అభిజిత్, సర్ధనెమి, సలౌగాక్షి, క్షీర, కౌష్టికి, రాహుకర్ణి, సౌపురి, కైరాటి, సమలోమకి, పౌషాజితి, భార్గవత్, చైరిదవ, కారోటక, సజీవి, ఉపబిందు, సురైషిన, వాహిణిపతి, వైశాలి, క్రోష్ట, ఆరుణాయని, సోమ, అత్రాయని, కాసెరు, కౌశల్య, పార్తివ, రౌహిణ్యాయని, రెవాగ్ని, ములప, పండు, క్షయా, విశ్వాకర, అరి మరియు, పారికారారి, అంగిర, సువచోతథ్య మరియు, ఉరిజ ఋషుల సంబదితుల మధ్య స్వగోత్ర వివాహలు నిషిద్దం.
 
మరియు అంగీర, బృహస్పతి, భరద్వాజ, గార్గ, సైత్య వారి మధ్య రక్త సంబంధం ఉండరాదు. మరి ముఖ్యంగా కపితర్, స్వస్తితర్, దాక్షి, పతంజలి, భుయసి, జలసంధి, విందు, మాది, కుసిదకి, ఉర్వి, రాజకేషి, వౌషంది, షంసపి, శాలి, కలషికంత, కారిరియ, కాత్య, సౌబుద్ధి, ధాన్యాయని, లద్వి, మరియు దేవమణి వంటి వారికి అంగీర, దమవాహ్య, మరియు ఉరుక్షయ ప్రవరలు ఉన్నాయి కనుక వారి మధ్య వివాహాలు నిషిద్దం. సంక్రుతి, త్రిమాష్థి, మను, సంబధి, నచకేతి, థల, దక్ష, నారాయణి, లోక్షి, గర్గ్య, హరి, గాలవ, మరియు అనేహ వంటి వారికి అంగీర, సంక్రుతి, గౌరవితి ప్రవరలు ఉన్నాయి కనుక వీరి మధ్య వివాహలు నిషిద్దం.
 
కాత్యాయన, హరితాక, కౌట్స, హందిదాస, వాత్సాయని, మాద్రి, మౌళి, కుబేరని, భీమవేగ, మరియు శాస్వదర్భి వారికి అంగీర, బృహదాస్వ, జీవనాస్వ అను ప్రవరులున్నాయి కనుక వీరి మధ్య కూడా పరస్పర వివాహాలు నిషిద్దం.
 
అంగీర, బృహదృక్త, వామదేవ; అంగీర, సదస్యు, పురుకుట్స; అంగీర, విరూప, వృషపర్వ (రథితర) ; అంగీర, మత్స్యదగ్ధ, మృదుల; అంగీర, టాండి, మౌడ్గల్య; అంగీర, అజమీధ, కత్య; అంగీర, తిత్తిరి, గార్గ్య (కపిభు) వారు కూడా పరస్పర వివాహం చేసుకోరాదు.
 
==అత్రి మహర్షి==
[[అత్రి మహర్షి]]కి ఇద్దరు గోత్ర కర్తలున్నారు - కర్దమయాన, షారన షాఖియ. ఈ ఋషుల వంశావళి ఏమనగా... ఉద్వాలిక, షౌనకర్ణిరథ, షౌక్రతవ, గౌరగ్రీవ, గౌరజిన, చత్రాయన, అర్థపన్య, వామరథ్య, గోపన, ఆస్తిక, బిందు, కర్ణజిహ్వ, హరప్రీతి, లైద్రాణి, శాకలాయని, తైలప, శవైలేయ, అత్రి, గొణిపతి, జలద, భగపాద, సౌపుష్పి, మరియు చందోగేయ.
 
వీరి ప్రవర - శ్యవాష్వ, ఆత్రి, అర్చనాంష. ఈ గోత్రాల మధ్య పరస్పర వివాహాలు నిషిద్దం. దాక్షి, బాలి, ప్రణవి, ఉర్నునాభి, షిలార్దని, బీజవాపి, శిరిష, మౌంజకేష, గవిష్తర, మరియు బలంధన - వీరిలో ఆత్రి, గవిష్తర, పుర్వతిథి ప్రవరలు సాధారణంగా ఉంటాయి. ఆత్రేయ మహర్షి కుమార్తె అయిన ఆత్రేయి కలేయ, వాలేయ, వామరత్య, ధాత్రేయ, మైత్రేయ లను కనెను. వీరి ఋషి ప్రవరలు ఏమనగా - ఆత్రి, వామరాత్య, పౌత్రి. వీరి మధ్య వివాహాలు నిషిద్దం.
 
==ఆత్రేయ మహర్షి ==
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు