వాడుకరి:కాసుబాబు/Tools: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
==సందేశాలు==
===స్వాగతం===
 
* <nowiki>{{subst:స్వాగతం|సభ్యుడు=కాసుబాబు|చిన్నది=అవును}})</nowiki>
 
===బొమ్మలు కాపీ హక్కులు===
<pre>
==లైసెన్సు వివరాలు లేని బొమ్మల తొలగింపు==
 
మీరు అప్‌లోడ్ చేసిన క్రింది బొమ్మలకు సరైన లైసెన్సు వివరాలు ఇవ్వడం మరిచారు. లేదా ఇచ్చిన వివరాలు సందిగ్ధంగా ఉన్నాయి. <br />''' నిర్వహణలో భాగంగా ఇటువంటి బొమ్మలన్నీ 15/4/2008 తరువాత తొలగించబడుతాయి.'''<br /> కనుక సరైన వివరాలు జోడించి నిర్వహణలో తోడ్పడమని మనవి.
 
* ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా]] లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - '''<nowiki>{{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}}</nowiki> '''వంటివి.
 
* మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు '''<nowiki>{{PD-India}}</nowiki>''' అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
 
* ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి '''<nowiki>{{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}}</nowiki>''' వంటి ట్యాగులను చేర్చండి.
* అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు '''<nowiki>{{Non-free fair use in|వ్యాసంపేరు}}</nowiki>''' అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
 
* ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో '''<nowiki>{{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}}</nowiki>''' అనే మూసను ఉంచండి.
 
* మరి కొన్ని వివరాలకు ఈ లింకులు చూడండి: [[వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం|బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి]] &mdash; [[వికీపీడియా:బొమ్మలు వాడే విధానం|బొమ్మలు వాడే విధానం]] &mdash; [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు|బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి]] &mdash; [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|లైసెన్సు పట్టీల జాబితా]]
 
ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి.
 
;కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు క్రింద ఇవ్వబడ్డాయి.
 
</pre>
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:కాసుబాబు/Tools" నుండి వెలికితీశారు