గౌతమ్ గంభీర్: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:71C8:F41E:0:0:2717:60AD (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 38:
[[1981]] [[అక్టోబర్ 14]] న [[ఢిల్లీ]] లోజన్మించిన '''గౌతమ్ గంభీర్''' భారత క్రికెట్ ఆటగాడు. [[2003]] నుంచి వన్డేలలో, [[2004]] నుంచి టెస్టులలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు. స్వదేశంలో జరిగిన టూర్ గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన 4 వ భారతీయుడితను. ఇంతకు ముందు [[సునీల్ గవాస్కర్]], [[దిలీప్ వెంగ్‌సర్కార్]], [[సచిన్ టెండుల్కర్]]లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
 
[[2000]]లో గంభీర్ [[బెంగుళూరు]] లోని [[నేషనల్ క్రికెట్ అకాడమీ]]కి సెలెక్ట్ అయ్యాడు.<ref>{{cite news|first = Partab| last = Ramchand| title= First list of NCA trainees| url = http://feedsuk.cricinfo.com/link_to_database/ARCHIVE/CRICKET_NEWS/2000/APR/029816_CI_15APR2000.html| publisher = [[Cricinfo]]| date = [[2000-04-15]]}}</ref> .[[2003]]లో [[బంగ్లాదేశ్]]తో జరిగిన టి.వి.ఎస్. కప్ లో మొదటి సారిగా వన్డే పోటీలను ఆడినాడు. అతని మూడవ మ్యాచ్ లోనే 71 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. [[2005]]లో [[శ్రీలంక]] పై 97 బంతుల్లో 103 పరుగులు చేసి తన తొలి సెంచరీని నమోదుచేశాడు. [[2004]]లో [[ఆస్ట్రేలియా]]తో జరిగిన నాల్గవ టెస్టులో గంభీర్ తన టెస్ట్ జీవితం ఆరంభించాడు. కాని ఆ టెస్టులో అతను ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేకపోయాడు. 3 మరియు, 1 పరుగు స్కోర్లకే ఔటైనాడు. అయిననూ అతని రెండో టెస్టులో [[దక్షిణాఫ్రికా]] పై 96 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అతని తొలి శతకం [[2004]] [[డిసెంబర్]]లో [[బంగ్లాదేశ్]] పై సాధించాడు. ఆ తర్వాత [[పాకిస్తాన్]]తో సిరీస్ లో మంచి శుభారంభం ఇచ్చిననూ 6 ఇన్నింగ్సులలోనూ కల్పి ఒకే అర్థ శతకం సాధించాడు. ఆ తర్వాత అదే సం.లో [[జింబాబ్వే]] పై 97 పరుగులు సాధించాడు. కాని [[శ్రీలంక]]తో జరిగిన సీరీస్ లో 30 పరుగుల స్కోరిను దాటలేకపోయాడు. తత్ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో [[వసీం జాఫర్]] జట్టులో స్థానం పొందాడు. 20, 30 పరుగులను పెద్ద స్కోర్లుగా మల్చే శక్తి లేదని విమర్శలు పొమ్దినాడు.
 
టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత [[2005]] మరియు, [[2007]] మధ్యలో వన్డే క్రికెట్ జట్టులో కూడా ఆడుతూ స్థానం కోల్పోతూ వచ్చాడు. [[2007]] [[ప్రపంచ కప్ క్రికెట్]]లో కూడా అతనికి స్థానం లభించలేదు. టాప్ ఆర్డర్ లో [[వీరేంద్ర సెహ్వాగ్]], [[సచిన్ టెండుల్కర్]], [[సౌరవ్ గంగూలీ]]లు ఉండటంతో ఇతనికి అవకాశం ఇవ్వలేదు. కాని 2007 ప్రపంచ కప్ లో భారత జట్టు పేవలమైన ప్రదర్శనతో తొలి రౌండులోనే నిష్క్రమించడంతో ఆ తర్వాత జరిగిన [[బంగ్లాదేశ్]] పర్యటించే వన్డే జట్టులో మళ్ళీ స్థానం సంపాదించాడు. ఆ సీరీస్ లో గంభీర్ తన రెండో శతకాన్ని నమోదుచేసి తదనంతరం [[ఐర్లాండ్]] టూర్ కు ఎంపికైనాడు. తొలి మ్యాచ్ లోనే 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందినాడు.
==బయటి లింకులు==
*[http://ind.cricinfo.com/link_to_database/PLAYERS/IND/G/GAMBHIR_G_06007773/ Cricinfo Profile: Gautam Gambhir]
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_గంభీర్" నుండి వెలికితీశారు