చందా కొచ్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
| death_date =
| death_place =
| occupation = ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు, నిర్వహణ అధ్యక్షురాలు, [[m:en:ICICI Bank|ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు]]
| spouse = పి. కె .గిర్పధీ
| parents =
పంక్తి 14:
| networth =
}}
''చందాకొచ్చర్ '' ('''జ ''': 1961 నవంబరు 17) భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు, ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన [[m:en:ICICI Bank|ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు]]కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు, [[నిర్వహణ వ్యవస్థ|నిర్వహణ]] అధ్యక్షురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.<ref>[http://uk.reuters.com/article/rbssFinancialServicesAndRealEstateNews/idUKBMA00203920081219 India's ICICI names Chanda Kochhar CEO from May 09]. Uk.reuters.com (2008-12-19). Retrieved 2012-01-29.</ref><ref name = "business standard">[http://www.business-standard.com/india/news/chanda-kochhar-to-head-icici-bankmay-09/10/26/51499/on Chanda Kochhar to head ICICI Bank]. Business Standard (2008-12-19). Retrieved 2012-01-29.</ref>
==బాల్యము మరియు, విద్యాభ్యాసము==
[[రాజస్థాన్]] లోని జోధ్‌పూర్లో 1961 లో జన్మించారు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత [[ముంబై]] జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో [[m:en:ICWAI|కాస్ట్ అకౌంటెంసీ]]ని పూర్తి చేశారు.
తర్వాత [[m:en: Jamnalal Bajaj Institute of Management Studies|జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్]] నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ [[ముంబై]]<nowiki/>లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు మరియు, పవన శక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి మరియు, ఒక అబ్బాయి.
==జీవన ప్రస్థానము==
[[1984]] లో [[ICICI]] (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, [[కాగితము]] మరియు, [[సిమెంటు]] విభాగాలలో పనిచేసింది.
[[1993]] లో, కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.[[1994]] లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు, 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. [[1996]] లో శక్తి (Power), టెలికాం మరియు, [[రవాణా విధానం|రవాణా]] విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి [[నాయకత్వం]] వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
 
==పురస్కారములు==
[[2005]] నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. [[2009]] లో ఫోర్బ్స్ పత్రిక '''ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల ''' జాబితాలో 20 వ స్థానం మరియు, 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.
 
[[బ్యాంకింగ్]] రంగంలో ఈమె సేవలను గుర్తించిన [[భారతప్రభుత్వం]] 2010 లో ఈమెను [[పద్మభూషణ్]] తో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/చందా_కొచ్చర్" నుండి వెలికితీశారు