చందు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:భూ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
'''డా.చందు సుబ్బారావు''' మార్క్సిస్ట్ రచయిత
==జీవిత విశేషాలు==
ఆయన [[మే 18]] [[1946]] న [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[చదలవాడ (చింతూరు మండలం)|చదలవాడ]] లో వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బి.ఎస్సీని 1964లో చేసాడు. 1967లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ టెక్నాలజీని చేసాడు. 1974లో భూభౌతికశాస్త్రంలో డాక్టరేటును ఆంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాడు. రష్యన్ భాషలో జూనియర్ డిప్లొమా పొందాడు.
|