చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యము, విద్య: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 40:
 
==బాల్యము, విద్య==
ఉమేశ్ చంద్ర [[మార్చి 19]], [[1966]] న [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి (అమృతలూరు మండలం)]] గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు. తండ్రి [[హైదరాబాదు ఆల్విన్]] సంస్థలో ఉద్యోగి. [[హైదరాబాద్]] పబ్లిక్ [[పాఠశాల]]<nowiki/>లో చదివిన పిదప [[నిజాం కళాశాల]] నుండి బి.ఎ. ([[1987]]) మరియు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుండి యం.ఎ. ([[1989]]) పట్టాలు పొందారు. రెండింటిలోను ప్రథముడిగా నిలచి [[బంగారం|బంగారు]] పతకాలు సాధించారు<ref>http://www.umeshchandra.org/</ref>.
 
==ఉద్యోగ పర్వము==
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు