చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ''[[:en:Tarzan|టార్జాన్]]'' చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ.<ref>{{cite web | author = Moehringer, J.R. | title = Cheeta speaks | url = http://www.latimes.com/features/printedition/magazine/la-tm-cheeta16apr22,0,3519768.story?page=1&coll=la-home-magazine | date = 2007-04-22 | accessdate = 2007-04-22 | work = [http://www.latimes.com Los Angeles Times]}}</ref>
 
సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రింద [[కాంగో నది]] ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని [[:en:speciation|speciation]] అంటారు.<ref>[http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=2278377 Analysis of Chimpanzee History Based on Genome Sequence Alignments]</ref>
 
==చింపాంజీల్లో తేడాలు==
[[Image:Bonobo 009.jpg|left|thumb|బోనొబో]]
సాధారణ చింపాంజీ మరియు, బోనొబోల శరీర నిర్మాణంలో వ్యత్యాసాలు స్వల్పం. కాని వాటి సామాజిక జీవనంలోను, లైంగిక ప్రవర్తనలోను గణనీయమైన భేదాలున్నాయి. సాధారణ చింపాంజీలు శాకాహార, మాంసాహారాలు తింటాయి ([[:en:omnivore|omnivorous]] [[:en:diet (nutrition)|diet]]). కలసి వేటాడుతాయి. క్లిష్టమైన సమూహ సంబంధాలు కలిగి ఉంటాయి. [[:en:alpha male|alpha male]] నాయకత్వంలో వేటాడుతాయి.
 
బోనొబోలు అధికంగా ఫలభక్షణ చేస్తాయి. ( [[:en:frugivorous|frugivorous]] diet). వీటి సమూహాలలో నాయకత్వ పోరు ఉండదు. ఆడ బొనొబోలు పిల్లల పెంపకంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.<ref>{{cite web |url=http://www.bio.davidson.edu/people/vecase/Behavior/Spring2004/laird/Social%20Organization.htm |title=Bonobo social spacing |author=Courtney Laird |accessdate=2008-03-10 |work=Davidson College |archive-url=https://archive.today/20110519005633/http://www.bio.davidson.edu/people/vecase/Behavior/Spring2004/laird/Social%20Organization.htm |archive-date=2011-05-19 |url-status=dead }}</ref>
పంక్తి 54:
[[Image:Lightmatter chimp.jpg|thumb|right|300px|లాస్ ఏంజిలెస్ జంతుప్రదర్శన శాలలో చింపాంజీ]]
 
1960లో [[జేన్ గూడాల్]] (''[[:en:Jane Goodall]]'') అనే శాస్త్రవేత్త [[టాంజానియా]] [[:en:Gombe Stream National Park|గోంబె నేషనల్ పార్క్ అడవులలో]] సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారని అంతతకుముందు అభిప్రాయం ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. Wolfgang Köhler మరియు, Robert Yerkes అనే శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు చేసి, చింపాంజీలు మానవుల వంటి ప్రవర్తననే కలిగి ఉంటాయని 1925లో ప్రచురించారు.("chimpanzees manifest intelligent behaviour of the general kind familiar in human beings ... a type of behaviour which counts as specifically human" -1925).<ref name=goodall>{{cite book | last = Goodall | first = Jane | authorlink = Jane Goodall | year = 1986 | title = The Chimpanzees of Gombe: Patterns of Behavior | id = ISBN 0-674-11649-6}}</ref>
 
సాధారణ చింపాంజీలు మనుషులపై దాడి చేయడం గురించి తరచు రిపోర్టులు ఉన్నాయి.<ref>{{cite web | url = http://www.pulsejournal.com/featr/content/shared/news/stories/CHIMP_ATTACK_0427_COX.html | title = Texas man saves friend during fatal chimp attack | accessdate = 2006-06-27 | author = Claire Osborn | 5 = 2006-04-27 | work = [http://www.pulsejournal.com/ The Pulse Journal] }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite web | title = Chimp attack kills cabbie and injures tourists | url = http://www.guardian.co.uk/international/story/0,,1760554,00.html | publisher = [http://www.guardian.co.uk The Guardian] | accessdate = 2006-06-27 | date = 2006-04-25}}</ref>
పంక్తి 63:
 
==ప్రజ్ఞా పాటవాలు==
[[Image:chimpanzee mom and baby.jpg|thumb|చింపాంజీ తల్లి మరియు, బిడ్డ]] చింపాంజీలు పనిముట్లను తయారుచేసుకొని వాటిని ఆహార సేకరణకు మరియు, సామాజిక ప్రదర్శనకు ఉపయోగిస్తాయి. చింపాంజీలకు సమన్వయము, హోదా మరియు, ప్రభావము వంటివి అవసరమయ్యే క్లిష్టమైన వేటాడే వ్యూహాలు ఉంటాయి. ఇవి తమ హోదా మరియు, స్థాయిని యెరిగి ఉంటాయి. మోసము చేయగల మరియు, వంచించగల సామర్ధ్యము చింపాంజీలకు ఉంది. ఇవి సంజ్ఞలను ఉపయోగించటం నేర్చుకోగలవు మరియు, కొంత మానవ భాష యొక్క కొన్ని లక్షణాలను అర్ధం చేసుకోగలవు. వీటిలో సంఖ్యా భావన మరియు, సంఖ్యాక్రమము మరియు, రిలేషనల్ సింటాక్స్ వంటివి ఉన్నాయి.<ref>{{cite web | url = http://www.indiana.edu/~origins/teach/A105/lectures/A105L12.html | title = Chimpanzee intelligence | publisher = [[Indiana University]] | accessdate = 2008-03-24 | date = 2000-02-23}}</ref> సంఖ్యలను గుర్తుపెట్టుకునే అవసరమున్న కొన్ని పనులు యువ చింపాంజీలు కళాశాల విద్యార్థులకంటే మెరుగుగా చేసినవి.<ref>{{cite web | url = http://www.newscientist.com/article/dn12993-chimps-outperform-humans-at-memory-task.html | title = Chimps outperform humans at memory task | publisher = [[New Scientist]] | date = 2007-12-03 | accessdate = 2008-03-24 |author = Rowan Hooper}}
</ref>
 
పంక్తి 74:
=== భాషా అధ్యయనాలు ===
[[Image:ChimpanzeeProfile.jpg|thumb|చింపాంజీ యొక్క పార్శ్వముఖము]]
మానవ జాతి యొక్క అనూహ్యమైన స్థితప్రజ్ఞతకు తార్కాణమైన భాషా పాటవంపై అధ్యయనాలలో చాలాకాలం నుండి శాస్త్రజ్ఞులు అత్యంత ఆసక్తి కనబరిచారు. భాష, మానవజాతి యొక్క ప్రత్యేక పాటవం అన్న ప్రతిపాదనను ఋజువు చేయటానికి శాస్త్రజ్ఞులు అనేక జాతుల యొక్క కోతులకు భాషను నేర్పించే ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ప్రయత్నాలలో మొట్టమొదటి దాన్ని 1960వ దశకంలో అలెన్ మరియు, బియాట్రిస్ గార్డెనర్‌లు చేశారు. వీరీ ప్రయోగంలో భాగంగా వాషో అనే పేరుగల చింపాంజీకి 51 నెలల పాటు అమెరికన్ సంజ్ఞా భాషను నేర్పించే పయత్నం చేశారు. వాషో ఆ 51 నెలల్లో 151 సంజ్ఞలను నేర్చుకున్నది.<ref>{{cite journal | author = Gardner, R. A., Gardner, B. T. | year = 1969 | title = Teaching Sign Language to a Chimpanzee | journal = Science | volume = 165 | pages = 664–672 | doi = 10.1126/science.165.3894.664 | pmid = 5793972}}</ref> అయితే మరింత దీర్ఘకాలంలో వాషో 800 సంజ్ఞలను నేర్చుకున్నట్టు నివేదించారు.<ref>{{cite book | author = Allen, G. R., Gardner, B. T. | year = 1980 | chapter = Comparative psychology and language acquisition | editor = Thomas A. Sebok and Jean-Umiker-Sebok (eds.) | title = Speaking of Apes: A Critical Anthology of Two-Way Communication with Man | location = New York | publisher = Plenum Press | pages = 287-329}}</ref> నిమ్ చింప్‌స్కీ అనే మరో చింపాంజీతో చేసిన అనేక అధ్యయనాలు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. [[నోమ్ చోమ్‌స్కీ]] మరియు, డేవిడ్ ప్రెమాక్ వంటి కొంతమంది శాస్త్రవేత్తల మధ్య పెద్ద కోతుల యొక్క భాషాగ్రహణ శక్తిపై ఇంకా చర్చ జరుగుతున్నది.
 
===కోతుల్లో నవ్వు===
 
"[[నవ్వు]] అనేది జంతువులలో మనుషులకు మాత్రమే ప్రత్యేకం" అన్న అభిప్రాయం ఉంది ([[అరిస్టాటిల్]] అలా అన్నాడు). కాని ఈ అభిప్రాయం నిజం కాకపోవచ్చును. తనను గురించిన గుర్తింపు (Self-awareness of one's situation as seen in the [[:en:mirror test|mirror test]]), మరియు ఎదుటివారి ఇబ్బందిలో ఊహించుకొనే శక్తి (ability to identify with another's predicament - [[:en:mirror neurons|mirror neurons]]) అనేవి నవ్వగలగడానికి ముఖ్యమైన అవసరాలు. ఈ రెండూ జంతువులలో కూడా ఉన్నాయని తెలుస్తున్నది. అయితే మానవులు నవ్వినపుడు వచ్చే శబ్దం మాత్రం వారి భాషకు అనుగుణంగా రూపుదిద్దుకున్న వ్యక్తీకరణ. ఇది మానవులకు ప్రత్యేకం. అది తప్పించితే జంతువులు కూడా మనుషులలాగానే నవ్వుతూ ఉండవచ్చును. వాటి "నవ్వు" మనకు గాలిపీల్చి విడచే శబ్దంలా అనిపించవచ్చును.
 
చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపుడు చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.<ref name=Discover2003>{{cite journal |author=Steven Johnson |date=2003-01-01 |title=Emotions and the Brain |journal=Discover Magazine |url=http://www.discover.com/issues/apr-03/features/featlaugh/ |accessdate=2007-12-10 |format={{dead link|date=June 2008}} &ndash; <sup>[http://scholar.google.co.uk/scholar?hl=en&lr=&q=intitle%3AEmotions+and+the+Brain&as_publication=Discover+Magazine&as_ylo=&as_yhi=&btnG=Search Scholar search]</sup> |archive-url=https://web.archive.org/web/20061021122938/http://www.discover.com/issues/apr-03/features/featlaugh/ |archive-date=2006-10-21 |url-status=dead }}</ref>
పంక్తి 98:
1973లో [[:en:Mary-Claire King|మేరీ క్లెయిర్ కింగ్]] జరిపిన అతి ముఖ్యమైన పరిశోధనల ప్రకారం చింపాంజీలకు, మానవులకు [[డి.ఎన్.ఏ]] క్రమంలో 99% సారూప్యత ఉంది అని వెల్లడైంది.<ref>Mary-Claire King, ''Protein polymorphisms in chimpanzee and human evolution'', Doctoral dissertation, University of California, Berkeley (1973).</ref> తరువాత మరింత విపులంగా జరిగిన పరిశోధనల ద్వారా ఈ సారూప్యత 94% వరకు మాత్రమే ఉందని తెలిసింది.<ref name=ns>{{cite web | url = http://www.sciam.com/article.cfm?chanID=sa003&articleID=9D0DAC2B-E7F2-99DF-3AA795436FEF8039 | date = 2006-12-19 | title = Humans and Chimps: Close But Not That Close | publisher = Scientific American | accessdate = 2006-12-20 | website = | archive-url = https://web.archive.org/web/20071011104012/http://www.sciam.com/article.cfm?chanID=sa003&articleID=9D0DAC2B-E7F2-99DF-3AA795436FEF8039 | archive-date = 2007-10-11 | url-status = dead }}</ref>
 
[[:en:Cornell University|కార్నెల్ విశ్వవిద్యాలయానికి]] చెందిన క్లార్క్ మరియు, నీల్సన్ అనేవారి అధ్యయనాలు 2003 డిసెంబరు ''సైన్స్ జర్నల్''లో ప్రచురించబడ్డాయి. వాటి ప్రకారం చింపాంజీలకు, మానవులకు ఉన్న ఒక మౌలిక భేదం&mdash; [[భాష]]ను అర్ధం చేసుకోవడం మరియు, మాటల ద్వారా భావాన్ని వ్యక్తీకరించగలగడం. అయితే ఈ భేదాలు చింపాజీలకు, మానవులకు ఉన్న శరీర నిర్మాణ భేదాల కారణంగా వచ్చి ఉండవచ్చును. పరిణామ క్రమంలో మానవులు ఈ శక్తిని అభివృద్ధి చేసుకొని ఉండవచ్చును. ఆరంభ కాలంలో లక్షలాది సంవత్సరాలదాకా పనిముట్ల వాడకంలో మానవులు ఇతర 'హోమో' జాతులతో పోటీపడి ఉండవచ్చును.
 
==శిలాజ అవశేషాలు==
మానవ శిలాజాలు ఎన్నో కనుగొన బడ్డాయి కానీ చింపాంజీకి సంబంధించిన శిలాజాలు మాత్రం 2005 వరకు వెలుగు లోకి రాలేదు. పశ్చిమ మరియు, మధ్య ఆఫ్రికాలో ఇప్పుడున్న చింపాంజీలు తూర్పు ఆఫ్రికాలో లభ్యమైన మానవ శిలాజాలతో overlap కావడం లేదు. అయితే ఇటీవలే [[కెన్యా]]లో లభ్యమైనాయి. దీని ద్వారా మానవులు, మరియు పాన్ క్లేడ్ జాతికి చెందిన చింపాంజీల మధ్య Pleistocene కాలంలో తూర్పు ఆఫ్రికాలో జీవించినట్లుగా తెలుస్తోంది.<ref name=firstfossil/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు