చిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర [[నది]]. [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు]] జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
 
[[సత్యసాయి బాబా]] గారి [[ప్రశాంతి నిలయం]] ఈ నది ఒడ్డున ఉంది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో [[ఉపన్యాసాలు]] భక్తులకు వినిపించేవారు మరియు, [[భజన]] కార్యక్రమాలు నిర్వహించేవారు.
 
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
"https://te.wikipedia.org/wiki/చిత్రావతి" నుండి వెలికితీశారు