చీకటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 1:
[[Image:Creation of Light.png|right|thumb|250px|The Creation of Light, by Gustave Doré]]
"చీకటి"([[ఆంగ్లం]]:'''Darkness''') అనునది "[[వెలుగు]]" లేదా [[వెలుతురు]] కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం. అనగా ఒక ప్రదేశంలో [[దృగ్గోచర కాంతి]] లేమిని సూచిస్తుంది. ఇది [[అంతరిక్షం]] లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు [[కాంతి]] గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు<ref>http://www.uni-leipzig.de/~psycho/wundt/opera/wundt/OLiPsych/OLiPsy06.htm</ref>. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణవిహీనంగా
==భాషా విషయాలు==
చీకటి అనే పదం నిఘంటువు ప్రకారం చీకు
చీకటికి సంస్కృతంలో [[అంధకారము]], [[అంధము]], అగువు, ఆసక్తము, [[తమస్సు]], [[తిమిరము]], [[నభోరజస్సు]], నిశాచర్మము, నీలపంకము, భూచ్ఛాయ, [[మబ్బు]], [[మేచకము]], [[రజోబలము]], [[రజోరసము]] మొదలైన పేర్లు ఉన్నాయి.
పంక్తి 18:
===[[భౌతిక శాస్త్రము]]===
భౌతిక శాస్త్ర పదముల ప్రకారం ఒక వస్తువు [[ఫోటాన్లు]](కాంతి కణములు) [[శోషణం]] చేసుకున్నపుడు చీకటి అంటారు. అనగా ఇతర వస్తువుల కంటే ఇది మసకగా కనిపిస్తుంది. ఉదాహరణకు జటిలమైన నలుపు రంగు [[దృగ్గోచర కాంతి]] ని [[పరావర్తనం]] చెందించలేదు.
| author = Mantese, Lucymarie
| title = Photon-Driven Localization: How Materials Really Absorb Light
పంక్తి 37:
అందువల్ల ఒక వస్తువు చీకటిగా కనిపించవచ్చు, అది ఒకానొక [[పౌనఃపున్యము]] వద్ద వెలుగే కాని మనం గుర్తించలెము. మరింత సమాచారం కొరకు [[ఉష్ణగతిక శాస్త్రం]] చూడండి.
ఒక చీకటి ప్రదేశం కాంతి జనకాలను పరిమితంగా కలిగి ఉండి ఆ ప్రదేశం చూచుటకు కష్టంగా ఉంటుంది. [[రాత్రి]]
===సాంకేతికంగా===
|