చేతి పంపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Hand pump-en.svg|thumb|200px]]
'''చేతి పంపులు''' అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి మరియు, యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో మరియు, విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
 
అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం మరియు, నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.
==రకములు==
===చూషణ మరియు, లిఫ్ట్ చేతి పంపులు===
చూషణ మరియు, లిఫ్ట్ అనునవి ప్రవాహులను పంపింగ్ చేయుటలో ముఖ్యమైనవి. చూషణ అనునది పంప్ చేయవలసిన ప్రవాహికి మరియు, పంపు మధ్య భాగానికి మధ్య నిలువుగా ఉన్నదూరం, అదేవిధంగా లిఫ్ట్ అనగా పంపు మధ్య భాగానికి మరియు, నిర్గమ స్థానానికి మధ్యనున్న నిలువు దూరం. ఒక చేతిపంపు 7 మీటర్ల లోతు న గల వాతావరణ పీడనానికి పరిమితంగా పీల్చుకుంటుంది.<ref>{{cite web|url=http://www.fao.org/docrep/010/ah810e/AH810E04.htm |title=Water lifting devices |publisher=Fao.org |date= |accessdate=2013-12-31}}</ref> చేతిపంపు ప్రవాహికి కొంత ఎత్తుకు లిఫ్ట్ చేయటం దాని సామర్థం పై ఆధారపడి ఉంటుంది.
===సిఫాన్స్===
నీరు ఎల్లప్పుడూ పల్లం వైపు వస్తుంది. ఈ నియమం ఆధారంగా కొన్ని ప్లాస్టిక్ లేదా రబ్బరు బల్బు తో కూడిన ప్లాప్ వాల్వులు సాధారణ పంపులు వాటి ప్రతి చివర ఖాళీ ప్రవాహి లేదా వాటర్ కేన్స్ నుండి టాంక్స్ కు కలుపబడి ఉంటాయి. ఒకసారి బల్బు ప్రవాహితో నిండిన యెడల ఆ ప్రవాహి అధిక ఎత్తునుండి అల్ప స్థానానికి వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చేతి_పంపు" నుండి వెలికితీశారు