జలశక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[బొమ్మ:Cushman Dam No 2 turbines panoramic.jpg|thumb|జలశక్తి ద్వారా కుష్మన్ డ్యామ్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు టర్బైన్లు]]
 
'''జలశక్తి''' అనగా పడుతున్న నీటి నుంచి మరియు, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే శక్తి. ఈ శక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
 
ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి. ఈ ఇరుసు ఒక కాయిల్ ను కలిగి ఉంటుంది, ఈ కాయిల్ అయస్కాంతాల మధ్య ఉంటుంది. కాయిల్స్ అయస్కాంత రంగంలో తిరుగుతున్నప్పుడు, కాయిల్ ప్రేరేపించబడి తద్వారా అయస్కాంత ప్రవాహం (ఫ్లక్స్) లో మార్పు వస్తుంది. అందువల్ల, ప్రవహించే నీటి చలన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/జలశక్తి" నుండి వెలికితీశారు