చి
→top: AWB తో "మరియు" ల తొలగింపు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→top: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
[[రామాయణం]] నాటి [[జాంబవంతుడు|జాంబవంతుడి]] పెంపుడు కుమార్తె '''[[జాంబవతి]]'''. జాంబవంతుడు తనకు దొరికిన [[శమంతకమణి]] జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప [[వీణ|వీణా]] విద్వాంసురాలు.
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ
[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా [[సంస్కృతము]]<nowiki/>లో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.
|