జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Jagarlamudi Kuppuswamy chowdary statue,gujjanagundla,guntur,Andhrapradesh,India.jpg|thumb|జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి విగ్రహము, గుంటూరు]]
'''జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి''' మహాదాత మరియు, గొప్ప విద్యాపోషకుడు. కవి పండిత పోషకునిగా . నిష్కలంక రాజకీయవేత్తగా. సంఘ సేవకునిగా . ధార్మికవేత్తగా . విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర
[[గుంటూరు జిల్లా]] పుటల్లో సువర్ణాక్షర లిఖితం<ref>http://epaper.andhrajyothy.com/c/11695336</ref>.
 
పంక్తి 23:
గుంటూరు పట్టణములోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల కుప్పుస్వామి పేరిట స్థాపించబడింది<ref>{{cite web|url=http://www.jkcc.ac.in/|title=J K C College}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2007/06/17/stories/2007061753220200.htm|title=Language lab in JKC College|publisher=www.hindu.com}}</ref>.
== కుటుంబం ==
కుప్పుస్వామి కుమారుడు [[జాగర్లమూడి చంద్రమౌళి]]. ఇతడు తండ్రిని మించిన దాత మరియు, విద్యాపోషకుడు.
== మరణం ==
1960 డిసెంబరు 14న కుప్పస్వామి చౌదరి కన్నుమూశారు.