జి.ఎల్.ఎన్.శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
-వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వైద్యులు; ±వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు→వర్గం:కృష్ణా జిల్లా వైద్యులు (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 1:
'''జి.ఎల్.ఎన్.శాస్త్రి''' ప్రముఖ హోమియో వైద్యులు.<ref name="Dr. G.L.N. Sastry">{{cite web|title=Dr. G.L.N. Sastry, Veteran Homeopath passes away|url=http://www.homoeotimes.com/Latestnews/2013/2013.htm|website=http://www.homoeotimes.com/}}</ref> ఆయన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లో [[హోమియోపతి]] పితామహునిగా పేరుపొందారు.
==జివిత విశేషాలు==
డా. జి.ఎల్.ఎన్.శాస్త్రి [[ఆగస్టు 15]] [[1930]] న [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]]<nowiki/>లో జన్మించారు. ఆయన డా.గురురాజు హోమియో మెడికల్ కాలేజి, [[గుడివాడ]]<nowiki/>లో 1947 నుండి 1951 వరకు విద్యనభ్యసించారు. ఆయన ఐ.ఐ.హెచ్.పికు వ్యవస్థాపక సభ్యులు
==సేవలు==
ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ హోమియో ఆసుపత్రులలో మెడికల్ ఆఫీసరుగా పనిచేసారు. ఆయన మలక్ పేట ప్రభుత్వ హోమియో హాస్పటల్ కు సూపరింటెండెంట్ గానూ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ హోమియో కళాశాలలలో ప్రొఫెసరుగానూ, ప్రిన్సిపాల్ గానూ పనిచేసారు. ఆయన 1990-97 మధ్య సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిలో సభ్యునిగా తన సేవలందించారు.ఆయన బిసిటి ప్రోగ్రాం (బెల్లడోన, కాల్సెరియా
==మూలాలు==
|