జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహారాష్ట్ర ప్రజలు తొలగించబడింది; వర్గం:మహారాష్ట్ర వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:జి.ఎస్.ఖాపర్దే|thumbnail]]
'''గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే''' (1854 ఆగస్టు 27 &ndash; 1938 జూలై 1) భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు మరియు, [[షిర్డీ సాయిబాబా]] యొక్క ముఖ్య భక్తుడు.<ref name=Yadav63>{{Harvnb|Yadav|1992|p=63}}</ref><ref name=Sinha154>{{Harvnb|Sinha|1972|p=154}}</ref><ref name=Rigopoulos75>{{Harvnb|Rigopoulos|1993|p=75}}</ref><ref name=Wolpert126>{{Harvnb|Wolpert|1989|p=126&ndash;127}}</ref>
 
==జీవిత విశేషాలు==
ఆయన 1854 ఆగస్టు 27 న [[:en:Berar Province|బేరర్]] లోని ఇంగోలీలో జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టినా అతడెంతో కష్టపడి [[సంస్కృతం]], మరియు ఆంగ్లభాషను చదివారు. ఆయన 1884లో ఎల్.ఎల్.బి చేసాడు. తరువాత ప్రభుత్వోద్యోగంలో చేరాడు. ఆయన 1885 నుండి 1890 వరకు మున్సిఫ్ మరియు, అసిస్టెంట్ కమీషనర్ గా బెరార్ లో పనిచేసాదు. ఆయన [[బాలగంగాధర్ తిలక్]]కు సన్నిహితంగా ఉండేవారు. ఆయన తరువాత రాజకీయాలపై మక్కువతో 1890 లో ఉద్యోగానిని రాజీనామా చేసి స్వంతంగా అమ్రావతిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆయన ఎంతో గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకుని ధనవంతుడయ్యాడు. ఎన్నో గుర్రాలు, గుర్రపు బండ్లు, సేవకులు, బంధువులతో ఎప్పుడూ వారిల్లు కళకళలాడుతూ ఉండేది . అతడెంతో మంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు . స్వాతంత్ర్యోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు . ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆయన 1897 లో [[భారత జాతీయ కాంగ్రెస్]]లో చేరి అమ్రావతిలో రిసెప్షను కమిటీ చైర్మన్ గా పనిచేసాడు.<ref name=Yadav63/><ref name=Wolpert126/> ఆయన [[బాలగంగాధర్ తిలక్]]తో కలసి 1906లో కలకత్తా వద్ద జరిగిన శివాజీ పండగలో పాల్గొన్నారు. ఆయన "లాల్-బాల్-పాల్"గా పిలివబడే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు, బిపిన్ చంద్రపాల్ లతో కలసి ఉద్యమాలలో పాలోన్నారు.<ref name=Sinha154/>
==బాబాతో పరిచయం==
బ్రిటిష్ వారి దుష్ప్రవర్తన భరించలేక మన ప్రజలు వారిపై తిరగబడి వారిని మనదేశం వదిలి వెళ్ళిపొమ్మని పోరాడడం వల్ల మన దేశ నాయకులను జైళ్ళల్లో పెట్టారు. వారిలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకరు . తిలక్ తో పాటు ఆయన సహాయకుడైన ఖాపర్దేను కూడా జైలులో పెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే అతనికి శిరిడీలో ఉండే బాబా గొప్పతనం గురించి తెలిసింది. వెంటనే అతడు తనను రక్షించమని బాబాను ప్రార్ధించడానికి మొట్టమొదటిసారిగా బాబాను దర్శించాడు .
పంక్తి 26:
ఇది చదువుతుంటే బాబా చిరునవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో మనకర్ధమౌతుంది . అది చూడగలిగిన సాయి సన్నిధిని రుచి చూసిన భక్తులు ఎంత ధన్యులో !!
==మరణం==
జి.ఎస్.ఖాపర్డే [[జూలై 1]] [[1938]] న మరణించాడు. ఆయన కుమారుడు [[బాలకృష్ణ గణేష్ కాపర్దే]] కూడా భారతీయ న్యాయవాది మరియు, నాయకుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు