జిబ్రయీల్: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., కు → కు , → , , → , using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''జిబ్రయీల్''' (అరబ్బీ : جبريل, جبرائيل) ఇస్లామీయ విశ్వాసాల అనుసారం జిబ్రయీల్ [[అల్లాహ్]] యొక్క ముఖ్యమైన [[మలాయిక]] (దేవదూతలు) జిబ్రయీల్, మీకాయీల్, ఇజ్రాయీల్ మరియు, ఇస్రాఫీల్ లలో ఒకరు. అల్లాహ్ కు అత్యంత సాన్నిహిత్యం గల్గిన దూత. [[అల్లాహ్]] నుండి [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]]కు [[ఖురాన్]] జిబ్రాయీల్ దూత ద్వారానే అవతరింపబడింది.
 
అల్లాహ్, జిబ్రయీల్ ద్వారానే తన ప్రవక్తలకు ప్రవచనాలను, ఆదేశాలను అవతరింపజేశాడు. ప్రవక్తల వద్ద ప్రత్యక్షమై దైవసందేశాలను, గ్రంథాలను చేరవేసినది జిబ్రయీలే.
"https://te.wikipedia.org/wiki/జిబ్రయీల్" నుండి వెలికితీశారు