"జిహాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
==పద ఉపయోగం ==
జిహాద్ అనే పదము [[ముస్లిం ప్రపంచం|ముస్లిం]] సమాజములో ఒక సాధారణ పదము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ పదము ''ఇస్లాం కొరకు "పవిత్ర యుద్ధం"'' (holy war on behalf of Islam) అనే భావంతో ఉపయోగింపబడుచున్నది.<ref name="firestone"/> విశాల దృష్టితో చూసిన యెడల, ఈ పదము, హింస మరియు, [[అహింస]] అనే [[రెండు]] భావనలనూ కలిగివున్నది. దీని సాధారణ అర్థం " దైనందిన జీవితంలో చెడు, అన్యాయం మరియు, అణగార్పుకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఇస్లామిక్ విలువలతో గూడిన స్వచ్ఛమైన సాధారణ [[జీవితం]] గడిపే విధము" <ref>Esposito (2002a), p.26</ref> అయిననూ ఈ పదము చర్చనీయాంశముగానూ వివాదాస్పదం గానూ ఉంది.
 
== జిహాద్ చరిత్ర ==
===తైమూర్ లంగ్===
[[తైమూర్ లంగ్]], 14వ శతాబ్దానికి చెందిన ''టర్కో-మంగోల్'' దండయాత్రలు చేపట్టిన వాడు. పశ్చిమ మరియు, మధ్యాసియా ప్రాంతాలను జయించాడు. ఇతను తనకు తాను "గాజీ" (పవిత్రయుద్ధం చేసేవాడు) అని ప్రకటించుకున్నాడు. కానీ ఇతను కేవలం తన రాజ్యకాంక్షను పూర్ణం చేసుకొనుటకు [[చెంగిజ్ ఖాన్]] లా ఘోరమైన దండయాత్రలు చేపట్టాడు. ఇతను దండయాత్రలు చేపట్టిన రాజ్యాలు దాదాపు ముస్లింల రాజ్యాలే. అయిననూ ఇతను తన దండయాత్రలకు జిహాద్ అనే పేరు పెట్టుకుని ముస్లింలనే మట్టుబెట్టే మారణహోమం సృష్టించాడు.<ref>[http://arts.independent.co.uk/books/reviews/article24043.ece Tamerlane: Sword of Islam, Conqueror of the World, by Justin Marozzi]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==మూలాలు==
{{reflist|2}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880767" నుండి వెలికితీశారు