టి.టి.కృష్ణమాచారి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
}}
 
'''తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి''' (1899–1974) 1956 నుండి 1958 వరకు, తిరిగి 1964 నుండి 1966 వరకు రెండు పర్యాయాలు భారతదేశ విత్త మంత్రిగా పనిచేశాడు. 1956లో స్థాపించబడిన స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్థిక విధాన కేంద్రము, కొత్త [[ఢిల్లీ]]<nowiki/>లోని జాతీయ అనువర్తిత ఆర్థికశాస్త్ర పరిశోధనా కేంద్రానికి ఈయన వ్యవస్థాపక సభ్యుడు. కృష్ణమాచారి [[చెన్నై|మద్రాసు]] కైస్తవ కళాశాలలో పట్టబధ్రుడై, ఆ కళాశాల యొక్క ఆర్ధిక శాస్త్ర విభాగంలో అతిధి ఆచార్యుడిగా పనిచేశాడు. ఈయన టి.టి.కె గా సుపరిచితుడు. స్వతంత్ర [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక స్కాములో చిక్కుకొని రాజీనామా చేసిన తొలి మంత్రిగా అప్రతిష్ఠకూడా ఉంది.<ref>http://india.blogs.nytimes.com/2012/05/09/long-view-indias-very-first-corruption-scandal/</ref> ఈయన రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడు, వ్యాపారవేత్త మరియు, [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రేసు]] పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు.
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 18:
 
== రాజకీయ జీవితం ==
టి.టి.కృష్ణమాచారి తొలుత మద్రాసు [[శాసనసభ]]<nowiki/>కు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై, ఆ తర్వాత [[కాంగ్రేసు పార్టీ]]లో చేరాడు. 1946లో కేంద్రంలోని [[భారత రాజ్యాంగ పరిషత్|రాజ్యాంగ పరిషత్తు]]కు ఎన్నికయ్యాడు. 1952 నుండి 1965 వరకు రెండు పర్యాయాలు కేంద్ర విత్తమంత్రిగా పనిచేశాడు. ఈయన భారతదేశపు తొలి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిగా, ఆ తర్వాత ఆర్ధిక శాఖా మంత్రిగా పనిచేశాడు. ఈయన చాలాకాలం ఉక్కు శాఖకు కూడా మంత్రిగా వ్యవహరించాడు. 1962లో తిరిగి మంత్రి అయ్యి, తొలుత కొంత పోర్టుఫోలియో లేని మంత్రిగా, ఆ తర్వాత  ఆర్థిక మరియు, రక్షణ సహకార మంత్రిగా, చివరిగా 1964లో మళ్ళీ విత్త మంత్రిగా పనిచేశాడు. 1966లో పదవీ విరమణ చేశాడు.<ref>http://www.winentrance.com/general_knowledge/t-t-krishnamachari.html</ref>
 
== తర్వాత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/టి.టి.కృష్ణమాచారి" నుండి వెలికితీశారు