టిన్ టిన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[బొమ్మ:Tintin on screen - Belgian Post.jpg|thumb| బెల్జియం ప్రభుత్వం విడుదల చేసిన పలు తపాలాబిళ్ళలు]]
కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల [[రచయిత]] మరియు, చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల [[పుస్తకాలు]] చేశాడు.
 
టిన్ టిన్ ఒక తెలివైన రిపోర్టర్. ఇతడి సామార్ద్యాలు - పలు [[భాషలు]] మాట్లాడటం, నాలుగు చక్రాల వాహనాలను, ద్విచక్ర వాహనాలు [[విమానాలు|విమానాల]]<nowiki/>ను, హెలీకాప్టర్లను, ట్యాంక్ లను నడుపడం; కొండలెక్కడం, [[అడవి]]<nowiki/>లో వెళ్ళగలడం. ఇతని ముఖ్య స్నేహితులు కెప్టెన్ హెడాక్, ప్రొఫెసర్ క్యాలిక్యులస్, థాంసన్ మరియు, ధామ్సన్. స్నోవీ అనే తెల్లటి [[కుక్క]] టిన్ టిన్ కు [[పంచప్రాణాలు]]. ఈ కుక్క టిన్ టిన్ సాహసాల్లో పాలుపంచుకుంటూవుంటుంది. టిన్ టిన్ 23 పుస్తకాల్లో ఏ పుస్తకంలోను [[ఇంటిపేరు]] ప్రస్తావన, వయసు ప్రస్తావన, కుటుంబీకుల ప్రస్తావన ఉండదు.
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/టిన్_టిన్" నుండి వెలికితీశారు