టిప్పు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిగత జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
 
== వ్యక్తిగత జీవితం ==
టిప్పు అసలు పేరు ఏకాంబరేష్. నవంబరు 1, 1978 న తమిళనాడులోని [[తిరుచిరాపల్లి]]కి సమీపంలోని పొన్మలై లో లక్ష్మీ నారాయణన్, మీనాక్షి దంపతులకు జన్మించాడు. ఇతనికి ఒక అక్క గాయత్రి, మరియు చెల్లెలు నిత్య ఉన్నారు. టిప్పు ''కామరాజ్ మెట్రిక్ స్కూల్'', ''సెయింట్ జాన్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో'' చదువుకున్నాడు.
 
గాయని [[హరిణి (గాయని)|హరిణి]] ఇతని భార్య. వీరికి సాయి స్మృతి, సాయి అభయంకర్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
"https://te.wikipedia.org/wiki/టిప్పు" నుండి వెలికితీశారు