టెనొఫవిర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →గర్భవతి మహిళలు వేసుకోవచ్చా?: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 3:
[[దస్త్రం:620px-Tenofovir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Tenofovir disoproxil fumarate, '''టెనొఫవిర్''' ( (2R) -1- (6-amino-9H-purin-9-yl) propan-2-yl]oxy}methyl) phosphonic acid, TDF, brand name Viread®) అనేది HIV-1
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 12:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Viread_1587.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#ఎముకల సమస్యలు: క్లినికల్ ట్రయల్స్ తెలిందెంటంటె ఈ మందు నడుము
#కిడ్ని సమస్యలు: ఈ మందు వేసుకునె వాళ్లలో కిడ్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకోసం మీ డాక్టరు "creatinine clearance" చెస్తు మీ కిడ్నిలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఈ టెస్టును బట్టి మీకు టెనొపవిర్ ను కొనసాగించాలో లేదొ మీ డాక్టరు నిర్ణయిస్తాడు.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
పంక్తి 22:
==గర్భవతి మహిళలు వేసుకోవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దీనిని జంతువులపై ప్రయోగించినపుడు పరీక్షలలో తేలినది ఏమిటంటే గర్భంలోని పిండానికి హాని చేకురుస్తుంది. కాని మనుషుల పైన సరియైన
==మూలాలు==
|