"తేకుమళ్ళ రాజగోపాలరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (వర్గం:సైన్స్ ఫిక్షన్ రచయితలు తొలగించబడింది; వర్గం:తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
{{మొలక}}
'''టేకుమళ్ళ రాజగోపాలరావు''' విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, మరియు రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఇతడు [[1876]], [[జూలై 9]]న [[తూర్పు గోదావరి జిల్లా]], [[పెద్దాపురం పట్టణం|పెద్దాపురం]] లో జన్మించాడు. [[విజయవాడ]]లో స్థిరపడ్డాడు.
ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880913" నుండి వెలికితీశారు