ట్రాన్స్‌పోర్ట్ లేయర్: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[కంప్యూటర్ నెట్వర్కింగ్‌]]లో అప్లికేషన్ల కోసం ఎన్డ్-టు-ఎన్డ్ సంభాషణా సేవలను '''ట్రాన్స్‌పోర్ట్ లేయర్''' అందిస్తుంది. నెట్వర్క్ పరికరాలు మరియు, ప్రోటోకాల్స్ తో కూడిన ఒక పొరల నిర్మాణంలో (layered architecture) ఈ సేవలను అందిస్తుంది.
ట్రాన్స్‌పోర్ట్ లేయర్ [[సంబంధ ఆధారిత సంభాషణ|సంబంధ-ఆధారిత]] [[డేటా స్ట్రీమ్]] సేవలు, విశ్వసనీయక సేవలు, [[ప్రవాహ నియంత్రణ]] మిరియు [[మల్టిప్లెక్సింగ్]] వంటి సౌలభ్యకరమైన సేవలను అందిస్తుంది.