డమరుకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{మొలక}}
[[ఫైలు:Damaru.jpg|thumb|240px|A Tibetan damaru]]
'''డమరుకం''' (Damaru) ఒక వాద్య పరికరం. దీనిని జానపద కళలలో [[బుడబుక్కల]] వారు మరియు, [[ఒగ్గు కథ]]కులు ఉపయోగిస్తారు. బుడబుక్కల వారు దీనిని వాయిస్తున్నందున పల్లెల్లో దీనిని [[బుడబుక్క]] అని కూడ అంటారు. భుడబుక్కలవారు దీనిని వాయిస్తూ..... ''అంబ పలుకు జగదంబా పలుకూ... ఆకాశవాణీ పలుకు.....;. ఒక చెవి ఆకాశం వైపు పెట్టి ఏదో వినిపిస్తున్నట్టు నటిస్తూ ..... తరువాత బుడబుక్కను వాయిస్తూ ..... ఆ ఇంటి వారికి రాబోయే కష్ట సుఖాలను ఏకరువు పెడతారు.
[[File:Beating a small drum..JPG|thumb|left|డమరుకం]]
ఇది [[శివుడు|పరమశివుని]] హస్తభూషణం. [[శివ తాండవం]] నృత్యంలో బహుళ ఉపయోగంలోనిది.
"https://te.wikipedia.org/wiki/డమరుకం" నుండి వెలికితీశారు