తలిశెట్టి రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శ్రీకాకుళం జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:శ్రీకాకుళం జిల్లా చిత్రకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎వ్యక్తిగత వివరాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 40:
 
== వ్యక్తిగత వివరాలు ==
1906లో [[జయపురం]]లో జన్మించాడు. [[గిడుగు రామమూర్తి పంతులు]] కుమారుడు [[గిడుగు సీతాపతి]] వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత [[పర్లాకిమిడి]], ఆ తరువాత [[విజయనగరం]]లో బి.యే చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో [[మద్రాసు]]లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం [[పార్వతీపురం]]లో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు ఆంధ్రపత్రిక మరియు, భారతి పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కూర్టూన్ శకానికి నాంది పలికాడు.
== రచనలు ==
#భారతీ, ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
"https://te.wikipedia.org/wiki/తలిశెట్టి_రామారావు" నుండి వెలికితీశారు