తవాఫ్ అల్-జియారహ్: కూర్పుల మధ్య తేడాలు

75 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
[[Image:Kaaba mirror edit jj.jpg|right|thumb|300px|కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.]]
'''తవాఫ్''' : ([[ఆంగ్లం]] : '''Tawaf''') ([[అరబ్బీ భాష]] మరియు, [[ఉర్దూ భాష]] : طواف ) అనునది [[హజ్]] మరియు, [[ఉమ్రా]] సమయంలో ఆచరించు ఒక ఇస్లామీయ సాంప్రదాయం. [[మక్కా]] లోని [[కాబా]] గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఈ సాంప్రదాయాన్నే తవాఫ్ అని వ్యవహరిస్తారు. ఈ తవాఫ్ 7 సార్లు, గడియారపు ముల్లు చందంగా తిరుగుతూ ఆచరించబడుతుంది. ఈ విధము [[హాజిరా|బీబీ హాజరా]] ([[ఇబ్రాహీం]] పవక్త భార్య) 'సఫా' మరియు, 'మర్వా'ల మధ్య తన కుమారుడు [[ఇస్మాయీల్]] కోసం నీటి కొరకు 7 సార్లు పరిగెత్తినది, అల్లాహ్ ఆ సమయంలోనే [[జమ్ జమ్]] బావిని ఆవిష్కరించాడు. ఇందుకు చిహ్నంగా, తవాఫ్ కొరకు ఈ ఏడు సార్లు అనే సంఖ్య వచ్చింది. ఈ తవాఫ్ చేయు సమయంలో "లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్" (ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను) అని అంటారు.
[[కాబా]] చుట్టూ తవాఫ్ చేయడం, [[అర్ష్ ఎ ముఅల్లా]] మరియు, "జన్నత్ అల్ ఫిర్దోస్" చుట్టూ ప్రదక్షిణం చేయునట్లు ముస్లింల విశ్వాసం.
 
==సాంప్రదాయ వివరాలు ==
తవాఫ్ లు పలురకాలు, దీని ఆచరణా విధానాలు క్రింద ఇవ్వబడినవి :
 
'''''తవాఫ్ అల్-నిసా''''' [[ఉమ్రాహ్]] మరియు, [[హజ్]] సమయంలో రెండవసారి ఆచరించు తవాఫ్. ఈ సాంప్రదాయం [[షియా ముస్లిం]]లలోనే కానవస్తుంది.
 
'''''తవాఫ్ ఖుదూమ్''''' ('స్వాగత తవాఫ్') మక్కాలో నివసించని ప్రజలు, మక్కాను సందర్శించిన సమయంలో ప్రథమపర్యాయం చేసే తవాఫ్.
1,63,556

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881047" నుండి వెలికితీశారు