తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , → using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''తుంటి ఎముక''' లేదా '''తొడ ఎముక''' (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు [[తొడ]] భాగంలోని బలమైన [[ఎముక]]. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, [[అంతర్జంఘిక]] మరియు, [[బహిర్జంఘిక]]లతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న [[ట్రొకాంటర్]]లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తుంటి_ఎముక" నుండి వెలికితీశారు