తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
 
==జీవితం==
తుకారం తన జీవితంలో ఎక్కువ భాగంలో దేహూ అనే గ్రామంలో నివసించాడు. ఇది మహారాష్ట్రలోని పూనాకు దగ్గర్లోని చిన్న పట్టణం. తుకారాం మొదటి భార్య వారి పెళ్ళయిన కొద్ది రోజులకే మరణించింది. ఆయన రెండో భార్య జీజీబాయి. వారికి నలుగురు సంతానం. మహదేవుడు, విఠోబా, నారాయణ అనే ముగ్గురు కొడుకులు మరియు, భాగీరథి అనే కూతురు.
 
=== కొన్ని సూక్తులు ===
"https://te.wikipedia.org/wiki/తుకారాం" నుండి వెలికితీశారు