తూర్పునావికాదళం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (2), తో → తో (2), అభివృద్ది → అభివృద్ధి, వు using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{Infobox military unit|unit_name='''Eastern Naval Command''' <br> '''తూర్పునావికాదళం'''|image=[[File:INS Jalashwa.jpg|center|300px]]|caption=[[ఐ ఎన్ ఎస్ జలాశ్వ (L41)]], తూర్పుదళపు ప్రధాన ఓడ |dates=|country={{flag|india}} భారత్|allegiance=|branch=|type=|role=|size=|command_structure= |garrison=[[విశాఖపట్టణం ]], [[ఆంధ్రప్రదేశ్]] |garrison_label=ప్రధానస్థావరం|nickname=|patron=|motto=|colors=|colors_label=|march=|mascot=|equipment=|equipment_label=|battles=|anniversaries=|decorations=|battle_honours=<!-- Commanders -->|commander1=[[Vice Admiral]] [[హరిష్ బిస్తి]]|commander1_label=ప్రధాన అధికారి|commander2=Rear Admiral బి దాస్గుప్తా, YSM, VSM<ref>http://pib.nic.in/newsite/erelease.aspx?relid=(Release ID :151653)</ref>|commander2_label=తూర్పుదాళాదికారి|commander3=|commander3_label=|notable_commanders=<!-- Insignia -->|identification_symbol=|identification_symbol_label=|identification_symbol_2=|identification_symbol_2_label=||దేశం=భారత్}}భారత నావికా దళానికి చెందిన '''తూర్పునావికాదళం''' [[Eastern naval Command]] దీని ప్రధాన స్థావరం విశాఖపట్టణం .<ref>{{వెబ్ మూలము|url=http://indiannavy.nic.in/about-indian-navy/organisation-తూర్పునావికాదళం-విశాఖపట్టణం -0|title=Organisation of the Eastern Naval Command|publisher=Indian Navy|accessdate=1 January 2013}}</ref> It మరియు, [[కోల్‌కతా]] మరో ముఖ్యమైన స్థావరం . ఇది భారతదేశపు మొదటి మరియు, పెద్ద నావికాదళం .{{మూలాలు అవసరం}}<ref>{{వెబ్ మూలము|url=http://timesofindia.indiatimes.com/నగరం /విశాఖపట్టణం/The-might-of-the-Indian-Navy-ENC/articleshow/50348834.cms|title=The might of the Indian Navy: ENC - Times of India|accessdate=2016-01-01}}</ref>
 
== బాధ్యతలు ==
తూర్పు నావికాదళ ప్రధాన అధికారికింద తూర్పు నావికాదళ అధికారి,జలాంతర్గాములదళాధిపతి, విశాఖపట్టణం డాక్ యార్డు సూపరిండెంట్ మరియు, ఐదుగురు ఇంచార్జ్ నావికాదళ అధికారులు ఉంటారు.
 
తూర్పునావికాదళం పరిధిలో ఆంధ్రపదేశ్, ఒడిస్సా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మరియు, అండమాన్నికోబార్ దీవులు ఉన్నాయి.<ref name="inenca">{{వెబ్ మూలము|url=http://indiannavy.nic.in/about-indian-navy/enc-authorities-units|title=Indian Navy ENC Authorities & Units|publisher=Indian Navy|accessdate=14 January 2013}}</ref>
 
The FOC-in-C (East) is the submarine operating authority, under whom Commodore Commanding Submarines (East) [COMCOS (E)] operate. The 11th (''Sindhughosh'' class submarine) and 8th (Foxtrot class) Submarine Squadrons operate under COMCOS (E). INS ''Virbahu'', a submarine base commissioned on 19 May 1971, is the alma matar of the Indian Navy submariners.
పంక్తి 41:
 
== తూర్పు నావికాదళ స్థావరాలు ==
విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా ఉంది. అధికమైన నౌకల రద్ది మరియు, స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ధి చేయడమైనది.
 
తూర్పునావికా దళ నౌకలు [[కోల్‌కాతా|కోల్‌కతా]], పరాదీప్, [[కాకినాడ]] చెన్నై మరియు, అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలో ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
{| style="margin-bottom: 10px;" class="wikitable sortable"
! style="text-align: left;" |
పంక్తి 110:
== సామర్ధ్యం ==
[[దస్త్రం:Vikrant_Museum_Ship.jpg|కుడి|thumb|300x300px|The ex-INS ''Vikrant'' as a museum ship in Mumbai.]]
2005 సంవత్సరంలో తూర్పు నావికాదళానికి 30 యుద్ధనౌకలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ బంగాళాఖాతాన్ని గస్తీ కాసే ప్రధాన యుద్ధ నౌక. తూర్పు నావికాదళం జలాంతర్గాముల స్థావరాలు, మరమ్మత్తు నౌకాశ్రయాలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వతో పాటు 5 రాజ్‌పుత్ శ్రేణి నౌకలు, 4 కోరా శ్రేణి నౌకలు, 3 గోదావరి శ్రేణి యుద్ధ నౌకలు, 3 శివాలిక్ శ్రేణి నౌకలు మరియు, అకులా శ్రేణి జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ చక్ర మరియు, సీకింగ్ హెలీకాప్టర్ లు మరియు, ఇతరత్రా చిన్న చిన్న గస్తీ నావలతో మొత్తం 52 నావలు 2012 సంవత్సరం నాటికి ఉన్నాయి.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/తూర్పునావికాదళం" నుండి వెలికితీశారు