"తెలంగాణ రాష్ట్ర సమితి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
}}
 
'''తెలంగాణ రాష్ట్ర సమితి''' ([[తెరాస]]) ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి. ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]]ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]], సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]]ను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
 
==ఎన్నికలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881157" నుండి వెలికితీశారు