తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎స్నాతకోత్తర విద్య(ఎం.ఏ)గా తెలుగు:: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
 
== స్నాతకోత్తర విద్య(ఎం.ఏ)గా తెలుగు: ==
ఎం.ఏ. తెలుగును 1940లో ప్రారంభించబడింది. 1940లో ఎం.ఏ. (తెలుగు)లో చేరిన [[పల్లా దుర్గయ్య]] 1942లో ఉత్తీర్ణుడైన ప్రప్రథమ ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా మరియు, 1949లో ఎం.ఏ తెలుగులో రెగ్యులర్‌ విద్యార్థులుగా చేరి 1951లో 532 మార్కులతో డిస్టింక్షన్‌లో పాసైన విద్యార్థిగా బి.రామరాజు (రూల్‌ నెం. 131), 477 మార్కులతో ద్వితీయశ్రేణిలో పాసైన విద్యార్థిని గాఇల్లిందల సుజాత (రూల్‌ నెం 132) చరిత్రలో నిలిచారు.<ref name="తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థిని ఇల్లిందల సుజాత">{{cite news |last1=నవతెలంగాణ |first1=సోపతి-స్టోరి |title=తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థిని ఇల్లిందల సుజాత |url=http://www.navatelangana.com/article/sopathi/241237 |accessdate=2 February 2019 |publisher=వెలుదండ నిత్యానందరావు |date=5 March 2016 |archiveurl=https://web.archive.org/web/20190202114329/http://www.navatelangana.com/article/sopathi/241237 |archivedate=2 February 2019}}</ref>
 
స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) గా తెలుగు అభ్యాసనం వలన తెలుగు భాషలో ఎంతగానో ప్రావీణ్యం సంపాదించటానికి అవకాశం గలదు. ఇక్కడ విద్యార్థులు "ప్రాచీనా తెలుగు సాహిత్యం" నుండి "ఆధునిక తెలుగు సాహిత్యం" వరకు తెలుసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా "తెలుగు శాసనాలు", "తెలుగు వ్యాకరణం-అలంకారాలు-ఛందస్సు", "వివిద తెలుగు సాహిత్య ప్రక్రియలు", "తెలుగు భాషా చరిత్ర" మరియు, "తెలుగు సాహిత్య విమర్శ" వంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుంటారు.
 
== మూలాలు ==