తెల్ల కలువ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 13:
|range_map = Nymphaea alba range.svg
|}}
'''తెల్ల కలువ''' (White water-lilly) అనేది ఒక రకమైన [[నీటి మొక్క]]. కలువ పూలు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి [[కుంట]]లలో, [[కాలువ]]లలో కనిపిస్తుంది. దీని [[పువ్వు]]లు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి దీనిని తెల్ల కలువ అంటారు. దీని శాస్త్రీయ నామం Nymphaea alba. ఇది [[నింఫియేసి]] (Nymphaeaceae) కుటుంబానికి చెందినది. ఇవి ముఖ్యంగా [[ఐరోపా]] మరియు, ఉత్తర ఆఫ్రికా అంతా వ్యాపించాయి.
 
తెల్ల కలువ పూలు 30-150 సెం.మీ. లోతున్న పెద్ద [[చెరువు]]లు మరియు, [[సరస్సు]]లలో కనిపిస్తాయి. దీని ఆకులు 30 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి.
 
[[Image:Nymphaea alba 1.JPG|thumb|left|170px|A Romanian White Waterlily (''Nymphaea alba'')]]
"https://te.wikipedia.org/wiki/తెల్ల_కలువ" నుండి వెలికితీశారు