తేనెటీగ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 30:
తేనెటీగ యొక్క జీవిత చక్రము ( lifecycle) : 1.రాణి ఈగ, దినమంతా గదులను పర్యవేక్షించడం, గుడ్లను పెట్టడం చేస్తుంది.అది రోజుకు
2000 వరకు గుడ్లను పెడుతుంది. 1-2 రోజుల తరువాత డింభకాలు (larvae) బయటికి వస్తాయి.
2.కూలి ఈగలు డింభకాలకు తేనె, పుప్పొడి, మరియు రాయల్ జెల్లీ (royal jelly) ని అందిస్తాయి. రాయల్ జెల్లీని ఎక్కువగా త్రాగిన
డింభకాలు, రాణి ఈగలుగా మారుతాయి. 5 వ రోజుకు డింభకాలు తమ చుట్టూ, ఒక గట్టి పొరను అల్లుకుంటాయి.కూలి ఈగలు
గదిని మైనంతో మూసివేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/తేనెటీగ" నుండి వెలికితీశారు