తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2), ) → ) using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
తైత్తిరీయ సంహిత - (తై.సం.) :- ఇందులో 8 పుస్తకాలు (అధ్యాయాలు) లేదా కాండలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ప్రపాఠకాలుగా ఉపవిభజన చేశారు. ఇవి మరింతగా వ్యక్తిగత శ్లోకాలుగా ఉపవిభజన జరిగింది.
==విభాగాలు==
తైత్తిరీయ బ్రాహ్మణం మూడు '''కాండలు''' గా విభజింపబడింది. దీనిలో మొదటికాండకు '''పారక్షుద్రము''' అని, రెండోకాండమునకు '''ఆగ్నిహోత్రము''' అని పేర్లు. మూడవ కాండము లోని విభాగాలకు విడివిడిగానే వాటివాటికి పేర్లు ఉన్నాయి. మొదటి, రెండవ కాండములలో ఒక్కొక్క దానిలో ఎనిమిది చొప్పున ప్రపాఠకాలు ఉన్నాయి. మూడవ కాండములో మాత్రము పన్నెండు ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రతి ప్రపాఠకం లోను కొన్ని అనువాకములు ఉంటాయి. మొదటి కాండములో రెండవ ప్రపాఠకంలో అతి తక్కువ సంఖ్యలో ఆరు అనువాకములు ఉన్నాయి. అదేవిధముగా, మూడవ కాండములో ఎనిమిదవ మరియు, తొమ్మిదవ ప్రపాఠకాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఒక్కొక్క దానిలో ఇరవైమూడు చొప్పున అనువాకములు ఉన్నాయి. మొత్తం ఇందులో 338 అనువాకాలు ఉన్నాయి.
===విషయవిభాగం===
మొదటికాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో గవామయనశేషవిధి, వాజపేయంవిధి, సోమాది విధి, లగ్న్యాధానవిధి, రాజసూయం, నక్షత్ర్రేష్టకామంత్రాలు మొదలయినవి నిరూపించబడ్డాయి.
పంక్తి 16:
 
===కాఠకము===
తైత్తిరీయ బ్రాహ్మణంలోని మూడు కాండములను అష్టకాలు అని, ప్రపాఠకాలని అధ్యాయాలు అని కూడా అంటారు. మూడవ కాండములోని చవరి మూడు ప్రపాఠకాలని (10,11 మరియు, 12) '''కాఠకము''' అని పేరు. ఈ భాగము ఒకనాడు కఠశాఖకు సంబంధించింది. అందువలన దీనికి ఆపేరు వచ్చింది.
====భట్టభాస్కరుడు====
తిత్తిరి మహర్షి ఈ చివరి మూడు ప్రపాఠకాలని చెప్పలేదని మరియు, ప్రపాఠకాలని ప్రశ్నలు అని భట్టభాస్కరుడు వ్యవహరిస్తాడు, ఈ విషయాలను [[భట్టభాస్కరుడు]] తన భాష్యంలో స్పష్టం చేశాడు.<ref>ఏవమశ్వమేథాన్తాని తిత్తిరిప్రోక్తాని కాండాని వ్యాఖ్యాతాని, అథ కాఠకాగ్నికాండాన్యష్టౌ</ref>
====పట్టిక====
{| class="wikitable"
పంక్తి 52:
 
==ప్రాముఖ్యత ==
* ఈ సంహితలోని కొన్ని వ్యక్తిగత శ్లోకాలు హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత పొందాయి. ఉదాహరణకు తైత్తిరీయ సంహిత - (తై.సం.) : 4.5 మరియు, తైత్తిరీయ సంహిత - (తై.సం.) : 4.7 శ్రీ రుద్రం చమకం ఉన్నాయి. అయితే 1.8.6.i శైవెతే త్రయంబకం మంత్రం కూడా ఉంది.
* కాఠకశాఖ బ్రాహ్మణం యొక్క కొంత భాగం కూడా ఈ శాఖ బ్రాహ్మణంలో చేర్చారు.
* తైత్తిరీయ బ్రాహ్మణం మూడు కాండలు కలిగి ఉంది.
పంక్తి 67:
తైత్తిరీయ అరణ్యకం ఏడు ప్రశ్నలు కలిగి ఉంది.
==ఉపనిషత్తులు==
* తైత్తిరీయ ఉపనిషత్తులో శిక్షా వల్లీ, ఆనంద వల్లీ మరియు, భృగు వల్లీ అనే మూడు ప్రశ్నలు లేదా వల్లీలు కలిగి ఉంది.
* తైత్తిరీయ ఉపనిషత్తు మరియు, మహానారాయణ ఉపనిషత్తు తైత్తిరీయ అరణ్యకం యొక్క, ఏడవ ఎనిమిదవ, తొమ్మిదవ మరియు, పదవ ప్రశ్నలుగా పరిగణిస్తారు.
==ఇతర విషయాలు==
* తైత్తరీయ సంహిత యొక్క కాండము 3, ప్రపాఠకం 5, అనువాకం 1 నుండి '''నక్షత్ర సూక్తం''' వస్తుంది.