1,62,806
దిద్దుబాట్లు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
[[File:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|200px|right|Detail of a leaf with, The Birth of [[Mahavira]] (the 24th [[Jain]] [[Tirthankara]]), from the ''Kalpa Sutra'', c.1375-1400.]]
'''[[త్రిశాల]]''' ( '''త్రిశాల మాత''', '''మదర్ త్రిశాల''', '''త్రిశాల దేవి''', '''ప్రియంకరిణి''', లేదా '''త్రిశాల రాణీ'''గా కూడా పిలువబడుతుంది)జైనమత 24వ తీర్థంకరుడైన [[వర్థమాన మహావీరుడు|వర్థమాన మహావీరుని]] తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని [[:en:Siddartha of Kundgraam|కుంద్గ్రాం]]కు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాల గురించి
==జీవితం==
ఆమె కుమారుడు వర్థమాన మహావీరుని లాగానే ఆమె కూడా [[రాజ]] కుటుంబంలో జన్మించారు. ఆమె [[వైశాలి]] నగర అధ్యక్షులైన "చేతకుని" కుమార్తె.{{cref|పెద్ద కుమార్తె}}త్రిశాలకు ఏడుగురు సోదరీమణులున్నారు. అందులో ఒకరు [[జైన మతము|జైన]] సన్యాసం తీసుకోగా మిగిలిన ఆరుగురు చెల్లెళ్ళు ప్రముఖ రాజులను [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారు. వారిలో ముఖ్యులు మగథ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు
ఇంద్రుని ద్వారా త్రిశాల గర్భంలోనికి బదిలీ చేసినట్లు చెబుతారు. దీనికి కారణం అందరు తీర్థంకరులు [[క్షత్రియులు]] కావడం.
[[File:Kalpasutra Queen Trishalas dream.jpg|thumb|240px|Queen Trishala, Mahaviras mother has 14 auspicious dreams. Folio 4 from [[Kalpasutra (Jainism)|Kalpa sutra]]. ]]
జైన పవిత్ర గ్రంథాల ప్రకారం, త్రిశాల తన [[గర్భధారణ]] సమయంలో పదునాలుగు కలలను కన్నదని తెలియుచున్నది{{cref|భావన}}.జైన మతంలోని దిగంబర శాఖలో పదహారు కలలని ఉంది. ఆ కలలను కన్న తర్వాత ఆమె తన భర్త అయిన సిద్ధార్థుని లేపి తన స్వాప్నిక వృత్తాంతాన్ని వివరించింది. ఆ మరుసటి దినం సిద్ధార్థుడు తన ఆస్థానంలో విధ్వాంసులను ఈ స్పాప్నిక [[ఫలాలు|ఫలాల]] అర్థాల గురించి అడిగాడు. ఆ జ్ఞానులు "చాలా బలమైన, ధైర్యవంతుడైన
; ఆమె స్వప్నంలో:
* ఏనుగు
|