దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 12:
| website = [http://awards.filmfare.com/ awards.filmfare.com]
}}
'''దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు''' ('''Filmfare Awards South''') [[దక్షిణ భారతదేశం]]లోని సినిమాలకు ప్రతి సంవత్సరం అందజేసే సినిమా పురస్కారాలు. దీనిని ది టైమ్స్ గ్రూప్ నిర్వహిస్తుంది. ఇవి 1954లోనే జాతీయ సినిమా పురస్కారాలతో పాటుగానే ప్రారంభించబడ్డాయి. మొదట్లో తెలుగు మరియు, తమిళ సినిమా పరిశ్రమకు మాత్రమే ఈ పురస్కారాలు ఇవ్వబడేవి. తర్వాత 1967లో మళయాలం సినీ పరిశ్రమను 1970లో కన్నడ సినిమా పరిశ్రమను కూడా ఇందుకు పరిశీలించడం ప్రారంభించారు. అవార్డు వేడుకలను [[చెన్నై]] లేదా [[హైదరాబాదు]] పట్టణాలలో నిర్వహిస్తారు.
 
Filmfare Awards South are voted for by both the public and a committee of experts. The Filmfare Awards has been referred to as India's equivalent to the [[Academy Awards]] for its ostentatious ceremonies and media coverage, although the [[National Film Awards (India)|National Film Awards]] is more commonly given this distinction for its critical rigour and pan-Indian appeal.<ref name="Cooper-Chen2005">{{cite book|author=Anne Cooper-Chen|title=Global Entertainment Media: Content, Audiences, Issues|url=http://books.google.com/books?id=5fH0A50J2QIC&pg=PA140|accessdate=17 June 2012|date=23 June 2005|publisher=L. Erlbaum|isbn=978-0-8058-5168-7|pages=140–}}</ref>