దారం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 41 interwiki links, now provided by Wikidata on d:q49007 (translate me)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:SpoolsOfThread.jpg|thumb|right|దారపు ఉండలు.]]
దారం ఒక సన్నని పొడవైన వస్తువు. ఇవి [[దుస్తులు]] మరియు, తాళ్ళ తయారీలో వాడతారు. కుట్టుపని, నేతపని మరియు, ఎంబ్రాయిడరీ లో వీనిని విరివిగా ఉపయోగిస్తారు.<ref>Kadolph, Sara J., ed.: ''Textiles'', 10th edition, Pearson/Prentice-Hall, 2007, ISBN 0-13-118769-4, p. 203</ref> దారాలు [[రంగులు]] లేనివి ఉంటాయి; లేదా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు. దారాలలో తయారుచేయడంలో ఉపయోగించిన పదార్ధాన్ని బట్టి వివిధ రకాలు. నూలు, నార, పోలియెస్టర్, పట్టు, నైలాన్ మొదలైనవి. వీటిలో కొన్ని ప్రకృతిలో లభిస్తాయి. కొన్ని కృత్రిమంగా తయారౌతున్నాయి.
 
సాధారణమైన నూలు వడకడం ద్వారా దారం తయారవుతుంది.<ref>Kadolph, ''Textiles'', p. 197</ref> నూలు మగ్గంతో స్పిన్నింగ్ చేయడం చారిత్రత్మకంగా పురాతనమైనది.<ref>Barber, Elizabeth Wayland: ''Women's Work:The First 20,000 Years'', W. W. Norton, 1994, p. 44</ref>
"https://te.wikipedia.org/wiki/దారం" నుండి వెలికితీశారు