దితి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
[[బ్రహ్మ]] మానస పుతృలలో [[మరీచి]] ఒకరు. [[మరీచి]] భార్య [[కళ]]. [[మరీచి]] కుమారుడు [[కశ్యపుడు]]. కశ్యపుడు ఒక ప్రజాపతి.
 
[[దక్షుడు]] తన సంతానము అయిన '''[[దితి]]''', [[అదితి]], [[కద్రువ]], [[వినత]], [[దను]], [[అరిష్ట]], [[సురస]], [[సురభి]], [[తామ్ర]], [[క్రోధనక]], [[ఇడ]], [[ఖస]] మరియు, [[ముని]] అనే 13గురు కుమార్తెలను కశ్యపుని కిచ్ఛి [[పెళ్ళి|వివాహము]] చేసెను.
 
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే [[ఆదిత్యులు]]. నామములు వరుసగా [[ఇంద్ర]], [[మిత్ర]], [[ధాత]], [[భాగ]], [[త్వష్ట]], [[వరుణ]], [[ఆర్యమ]], [[వివస్వనుడు]], [[సవిత్రుడు]], [[పూష]] మరియు, [[అంషు]] అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
 
[[మిత్ర]]కు [[సంధ్య]]తో వివాహము జరిగి, వారికి కుమారునిగా [[శని]] జన్మించెను.
పంక్తి 11:
[[వివస్వనుడు/వివశ్వనుని]]కి కుమారునిగా [[వైవశ్వంన్త]] జన్మించెను. వైవశ్వంన్త ఆ తదుపరి [[వైవశ్వంన్త మనువు]]గా భాసిల్లెను.
 
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము [[రాక్షసులు]] లేదా [[అసురులు]]. వారే [[హిరణ్యకసిపుడు]] మరియు, [[హిరణ్యాక్షుడు]].
 
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము ''పక్షి'' గణములు. వారే [[అనూరుడు]], [[గరుత్మంతుడు]] మరియు, [[సగరుడు]]. సగరుని భార్య [[సుమతి]].
 
కశ్యపునికీ, [[కద్రువ]]కు కలిగిన సంతానము ''నాగ'' గణములు అయిన [[తక్షకుడు]] మరియు, [[కర్కోటకుడు]].
 
కశ్యపునికీ, దనుకు 100 మంది [[పిల్లలు|సంతానము]] కలిగినారు. వారే ''దనువు''లు. వారిలో ఒకరు [[విప్రఛిత్తి]]. విప్రఛిత్తి కుమారుడు [[మయుడు]].
"https://te.wikipedia.org/wiki/దితి" నుండి వెలికితీశారు