దుద్వా జాతీయ ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 25:
 
==చరిత్ర==
ఈ ఉద్యానవనం 490.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం [[1879]] లో దుధ్వా పులుల రిజర్వ్ గా ఏర్పరిచారు. ఆ తరువాత [[1958]] లో ఈ ప్రాంతంలో ఉన్న చిత్తడి జింకల కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చేశారు.ఇలా [[1977]] లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా గుర్తించబడింది. ఈ ఉద్యానవనాన్ని [[1987]] లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు మరియు, ‘ప్రాజెక్ట్ టైగర్’ పరిధిలోకి తీసుకువచ్చారు.<ref name="kumar09">{{cite book |author=Kumar, S. |year=2009 |title=Retrieval of forest parameters from Envisat ASAR data for biomass inventory in Dudhwa National Park, U.P., India. |publisher=Indian Institute of Remote Sensing and International Institute for Geo-information Science and Earth Observation |url=http://www.itc.nl/library/papers_2009/msc/gfm/kumar_shashi.pdf}}</ref>
 
==మరిన్ని విశేషాలు==
ఈ ఉద్యానవనం యొక్క ప్రాంతం ఎగువ గంగా మైదానం పరిధిలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సాల్ అడవులు ఎల్లప్పుడూ దట్టంగా ఉంటాయి మరియు, ఉత్తర ఉష్ణమండల అర్ధ-సతత హరిత అడవి, ఉత్తర భారత తేమతో కూడిన ఆకురాల్చే అడవి, ఉష్ణమండల కాలానుగుణ చిత్తడి అటవీ మరియు, ఉత్తర ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవిగా వర్గీకరించవచ్చు. ఇందులో ఉన్న వృక్షజాలంలో సాల్, అస్నా, షిషామ్, జామున్, గులార్, సెహోర్ మరియు, బహేరా వంటి జాతుల వృక్షాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో 19% పచ్చిక భూములు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో నదులు, సరస్సులు మరియు, చిత్తడి నేలలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం భారతదేశంలోని ఉన్న అత్యుత్తమ అడవులలో ఒకటి, ఇందులో ఉన్న కొన్ని చెట్లు 150 సంవత్సరాలకు పైగా మరియు, 70 అడుగుల (21 మీ) ఎత్తులో ఉంటాయి.
==మూలాలు==
{{Reflist}}